జార్జ్ రెడ్డి @50 : తన స్మృతిలో మనమేం చేశాం? – గుర్రం సీతారాములు అడుగు
జార్జ్ దూరం అయి అప్పుడే యాభై ఏళ్ళ అవుతోంది. ఆయన కోసం ఏం చేశాం? మనకోసమూ ఏం చేస్తున్నాం? మొత్తంగా ఏం మార్చుకున్నాం? ఆయన బ్రతికి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నలు తప్పక...
లెనిన్ మహాశయుడికి ఘన నివాళి – శాంతి శ్రీ
మార్క్సిజాన్ని గొప్ప కళగా మార్చడమే లెనిన్ మానవాళికి చేసిన మహోపకారం. నేడు ఆ మహాశయుడి వర్థంతి సందర్భంగా ఘన నివాళి.
శాంతి శ్రీ
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలుచేయడం ఎలాగో కార్మిక వర్గానికి...
మన కాలం కవి – అలిశెట్టి ప్రభాకర్
ప్రతి నూతన సంవత్సరం వారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి సంక్రాంతి అయన వెచ్చటి స్మృతిలో మన జీవన రథం ముందుకు సాగాలి.
కందుకూరి రమేష్ బాబు
అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల...
నల్ల వజ్రం మననం : మండేలా… ఓ మండేలా …
ప్రపంచమంతా ఎంతగానో గౌరవించే నేత నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగక పోరాడి, సమాన హక్కుల సాధన ఉద్యమంలో దేశ ద్రోహం నేరం మోపబడి ఇరవై ఏడు సంవత్సరాల ఒంటరి...
కాళోజి అపురూప కవిత
ఆకళ్ళ కళల ఆ కళ్ళు
ఆ కళ్ళు కళల ఆకళ్ళు
ఆకళ్ల కలలు ఆ కళ్లు
కలల ఆకళ్లు ఆ కళ్ళు
పువ్వుల్లో ముళ్ళు ఆ కళ్ళు
దేవుళ్ల గుళ్ళు ఆ కళ్ళు
దయ్యాల నెగళ్ళు ఆ కళ్ళు
బ్రతుకుల...
తెలుగు నాట విలక్షణ హాస్యానికి మారు పేరుగా మారిన జంధ్యాలను ఎవరమూ మరచిపోలేము. ఆయన పడమట వాలిన ఒక సంధ్య. నేడు వారి వర్థంతి. అయన మనల్ని వీడి సరిగ్గా రెండు దశాబ్దాలైనప్పటికీ...
సారస్వతీయుడు శేషేంద్ర – ఎ.బి.కె.ప్రసాద్
నేడు శేషేంద్ర శర్మ 14వ వర్ధంతి
వసంతం మాట ఎత్తకండి. ఇక మళ్ళీ కోకిలనై రాలేనంటాడు గాని శేషేంద్ర కోకిలలా ఆకులందున అణిగిమణిగి ఉంటూ మన మధ్యనే ఉంటూ, మన ప్రగతిని చూస్తూనే ఉంటాడు....