‘బిజిలీ కే సాబ్’ : కందుకూరి రాము నివాళి వ్యాసం
నిన్న సాయత్రం గుండెపోటుతో మృతి చెందిన శ్రీ నిజాం వెంకటేశం గారి సాహిత్య వ్యక్తిత్వం గురించి తెలియని వారుండరు. కానీ వారి వ్యక్తిగత జీవన విశేషాలు మటుకు కొద్ది మందికే తెలుసు. ఈ...
ప్రతాప్ నట పోతనుడు – రామ్ చింతకుంట ఙ్ఞాపక నివాళి
ఆకలి రాజ్యంలో తాను కనిపించిన ప్రతి దృశ్యంలోను హాలులో నవ్వులు పండించాడు. చప్పట్లు, ఈలలు వేయించాడు. తాను కమిడియన్ కాదు, ఓ ముఖ్య క్యారెక్టర్. కథలో వచ్చి పోతుండే పాత్ర మాత్రమే. కానీ...
శీలా వీర్రాజు గారు – వెంటాడే ఆరాధ భావన : వాడ్రేవు చినవీరభద్రుడి ఆత్మీయ నివాళి
శీలా వీర్రాజు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. వారు రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది. ఆ...
OUR TIMES OF INDIA : అఖ్లాద్ ఖాన్ అకాల మరణమే సాక్ష్యం – ‘చూపు’ కాత్యాయని
దేశంలో బలపడుతున్న ద్వేషపూరిత వాతావరణం తనను కాల్చి వేస్తున్నదనీ, రోజుల తరబడి నిద్ర పట్టటం లేదనీ అఖ్లాద్ ట్విట్టర్ లో రాశాడు. ఆ ఉక్కబోతను భరించలేని ఆయన గుండె లయ తప్పింది. గత...
‘పూచిన చెట్టుకిందనే రాలిన పువ్వు’ : ఎన్. వేణుగోపాల్
చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను నిన్న బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి.
నిర్మల హిందీ అనువాదాలు చేసింది. స్వతంత్ర రచనలూ చేసింది. కథలు రాసింది. మంచి...
…అందరూ కలవాలి : మల్లు స్వరాజ్యం గారికి అదే సరైన నివాళి – టి ఎం ఉషా రాణి
వారు అనేక సందర్భాలలో కమ్యూనిస్ట్ మహిళలు అందరూ తలోదారి అయి పోయామనీ, ఇందుకేనా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మేము పార్టీ లో పనిచేసింది అని ఆవేదన చెందేవారు
టి ఎం ఉషా రాణి...
ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించడానికి అమ్మల సంఘం ఏర్పాటు చేసి, వీర కిశోరాలకు తెగించి కొట్లాడటం నేర్పిన అల్లం నారాయణ గారి సతీమణి, అల్లం పద్మక్క ఇక లేరు. ఎందరో విద్యార్థులకు...
నువ్వులేవు, నీ పాట ఉంది – చినవీరభద్రుడు
"జో ఖత్మ్ హో కిసీ జగహ్ యే ఐసా సిల్ సిలా నహీ"
- సాహిర్ లూధియాన్వీ
వాడ్రేవు చినవీరభద్రుడు
నువ్వు లేవు, నీ పాట ఉంది, నువ్వుండనీ, ఉండకపోనీ
నా బతుకంతా నీ సౌరభం నిండిపోయింది.
శిశిరం వస్తూనే...
‘సీతామనోరామాయణం సృష్టికర్త జి వి సుబ్బారావు స్మృతి తెలుపు : మాడభూషి శ్రీధర్
'మహాకవి' అని శేషేంద్రశర్మ ప్రశంసలందుకున్న విశ్వనాథ శిష్యులు శ్రీ జి వి సుబ్బారావు తమ 92 వ ఏట ఈనెల 24న అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత ఏ విధమైన అనారోగ్యం...
లెనిన్ మహాశయుడికి ఘన నివాళి – శాంతి శ్రీ
మార్క్సిజాన్ని గొప్ప కళగా మార్చడమే లెనిన్ మానవాళికి చేసిన మహోపకారం. నేడు ఆ మహాశయుడి వర్థంతి సందర్భంగా ఘన నివాళి.
శాంతి శ్రీ
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలుచేయడం ఎలాగో కార్మిక వర్గానికి...