ప్రతి మనిషికీ, ప్రతి సందర్భానికీ, ప్రతి చిత్త ప్రవృత్తికీ అతికినట్టు సరిపోయే సామెతలు మన భాషలో కోకొల్లలు. అల్ప పదాలతోటి అనల్పార్థాలను సాధించడమూ సామెతల ప్రత్యేకత. మరి చూడండి నేటి సామెత.
అయితే ఆదివారం...
సామెతలు పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు.
తెలుపు ప్రతిరోజూ ఒకటి పంచును. నేటి సామెత చూడండి.
ఏటి ఇసుక ఎంచలేం
తాటి మాను తన్నలేం
ఈత మాను విరచలేం
చీమలు పాకితే రాళ్లరుగుతాయా!
అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని...
“సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు” అంటారు. ఇప్పుడు నిజంగానే మన ఇల్లూ వాకిలే కాదు, సమస్త జీవన రంగాలు,...
“సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు”
"సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. ఇప్పుడు నిజంగానే మన ఇల్లూ వాకిలే కాదు, సమస్త జీవన రంగాలు, పరిసరాలూ సహజత్వానికి, నిజ జీవితానికి దూరమయ్యాయి. నేటి తరానికి సామెతలు,...
కానుగ నీడ - కన్నతల్లి నీడ
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి.
సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది.
సామెతలు ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి....