Editorial

Monday, December 23, 2024

CATEGORY

ఔషధ విలువల మొక్కలు

దాడిమీ పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 12 ) : దాడిమీ పత్రం దాడిమి యను పేర దానిమ్మ పత్రిని గణపతికిడి మొక్కు ఘనము గాను పత్రి ఫలము బెరడు బహు గుణముల జూపు స్వీయ వైద్యమెపుడు చేటు దెచ్చు నాగమంజరి...

చూత పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 11 ) : చూత పత్రం చూత పత్రమేది? చూడగ తెలియునా? మామిడదియె కాద మంగళమ్ము తోరణమున, చేరు తొలి పూజ దేవుని ఔషధముగ నాకు లమరియుండు నాగమంజరి గుమ్మా శ్రీ గణేశ పూజా పత్రాలలో...

బదరీ పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 10 ) : బదరీ పత్రం రేగు పత్రి యొకటి శ్రీ గణేశుని చేరి పూజలందు మనుచు పొసగి వేడె బదరి మనెడి పేరు పరిఢ విల్లెద వీవు కాచుపిల్లల ననె గౌరి...

విష్ణు క్రాంతపత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 9 ) : విష్ణు క్రాంతపత్రం చిట్టి నీలిపూలు శివుని వెన్నుని ప్రీతి శ్రీ గణేశు పూజ చేయ నోచె పూజ లెన్నియైన పూవులెన్నియు నైన ఔషధమివి యనుచు నాదరించు నాగమంజరి గుమ్మా చిన్ని నీలిపువ్వులున్న...

తులసి పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 8 ) : తులసి పత్రం తులసి పూజ సేయ తులతూగు భాగ్యాన తులసి నెరుగని దెవరిలను చూడ కఫము కోయు మందు కడసారి తీర్థము తులసి యున్న తావు దొరలు సిరులు నాగమంజరి...

దూర్వాయుగ్మ పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 7 ) : దూర్వాయుగ్మ పత్రం గరిక పోచ యనుచు కడు హీనముగ జూచు జనుల మనములెల్ల ఝల్లు మనగ ప్రీతి తోడ మెచ్చె విఘ్నేశ్వరుడు తాను గరిక నిచ్చినంత గరిమ నిచ్చు నాగమంజరి...

దత్తూర పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు

  ఔషధ విలువల మొక్కలు ( 6 ) : దత్తూర పత్రం దత్తూర మనెడి పేరిట మత్తేభ ముఖుని కొలువగ మహి నిలచె నిదే ఉత్తమ మౌ భ్రాంతుల కిది విత్తులు విషమగు, పొసగవు పెరడుల పెంచన్ నాగమంజరి గుమ్మా   శ్రీ...

కరవీర పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 5 ) : కరవీర పత్రం చేలకు పట్టిన చీడల కాలాంతక మౌను పత్రి కరవీరమునన్ తూలించు వ్రణములన్నియు మాలల కనువైన పూలు మరకత మణులై నాగమంజరి గుమ్మా   శ్రీ గణేశ పూజలో ఉపయోగించే కరవీర...

అపామార్గ పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 4 ) : అపామార్గ పత్రం ఉత్తరేణి పేర నుత్తమౌషధమిది పంటి గట్టిదనము పట్టు పెంచు పాపల వరదాయి వంధ్యత్వ నాశిని పల్లెటూళ్ల నెరుగు బల, హితకరి నాగమంజరి గుమ్మా   అపామార్గ పత్రం - దీనిని...

బిల్వ పత్రం – నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 3 ) : బిల్వ పత్రం శివకేశవులకు ప్రీతిగ నవలీలగ వేడి మాన్పె డమృత తరువిదే శివ పుత్రుడు కపిలుండై వివరముగా పూజలందు బిల్వమన నిదే నాగమంజరి గుమ్మా ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి...
spot_img

Latest news