కాళోజీ పురస్కార గ్రహీత డా. నలిమెల భాస్కర్
నిరాడంబరత, నిండుతనానికి నిదర్శనం భాస్కర్ సార్. నేడు వారికి కాళోజి ఫౌండేషన్ పురస్కారం అందిస్తున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
నలిమెల భాస్కర్ గారు 1956సం. ఫిబ్రవరి-12 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట్...
PV’s ‘The Insider’ – డా. ఏనుగు నరసింహారెడ్డి తెలుపు
రాజకీయాలను నలుపు తెలుపులో నిలిపిన పీవీ ప్రసిద్ద గ్రంథం the insider ( లోపలి మనిషి) పై లోతైన పరామర్శ తెలుపు కథనం ఇది.
నిజానికి ఈ 'గ్రంధం పీవీ జీవిత గమనంలో అర్థభాగం...
నువ్వెళ్ళిపోయాక : అపర్ణ తోట Musings on భగ్నప్రేమ
ప్రేమ, ప్రేమ అన్ని కలవరించే బలహీనతల బట్టలనూడదీసి కొట్టిన కొరడా దెబ్బల్లాంటి కథలు- ఇవన్నీ.
అపర్ణ తోట
ప్రేమ. ఉందా?
ఉంది, అనుకుందాం.
కొత్తగా వస్తుందా. వచ్చాక పోతుందా. వచ్చింది, పోతుంది. ఇక ఈ భగ్నప్రేమేంటి సామి?
లేదు లేదు.
Love...
మొహర్ : ముస్లిమ్ స్త్రీలతో మొదటి ‘ముద్ర’ – బొమ్మదేవర నాగకుమారి తెలుపు
ఇన్నాళ్ళూ ముస్లిమ్ వాద సాహిత్యంలో కూడా ముస్లిమ్ స్త్రీల కోణాన్ని స్పష్టంగా దర్శించ లేకపోయామని నిర్మొహమాటంగా చెప్పాలి. మొహర్ - ముస్లిమ్ స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ఆ దిశలో మొదటి...
మౌనాన్ని ఛేదించే పుస్తకాలు – ఇవి కమలా భసీన్ కానుకలు
‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో కమలా భసీన్ పుస్తకాలు మూడు పదహారో పరిచయం.
కొసరాజు సురేష్
Kamla Bhasin అందరికీ తెలిసిన ఫెమినిస్టు. ఆమె 2021...
సమ్మెట ఉమాదేవి పుస్తకం : పల్లెఒడి పల్లెబడి – ఏనుగు నరసింహారెడ్డి
సమ్మెట ఉమాదేవి గారి పుస్తకానికి ఏనుగు నరసింహారెడ్డి గారు చక్కటి ముందు మాట రాశారు. ఆ ముందుమాట పిల్లల పట్ల ఉపాధ్యాయురాలైన రచయిత్రికి ఉన్న అనుబంధాన్నీ అత్మీయతనే కాదు, పుస్తకంలో పేర్కొన్న అంశాల...
ఇది పిల్లల ప్రేమికుల పాఠ్యపుస్తకం : వాడ్రేవు చిన వీరభద్రుడు తెలుపు
నిజానికి మనకు కావలసింది ఉపాధ్యాయుల అనుభవాలు వినడం. ఆ అనుభవాల ఆసరాగా వాళ్ళెట్లాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకోవడం. ఇంకా చెప్పాలంటే, ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ శిక్షణలో తాము తెలుసుకున్న అంశాల్ని తమ అనుభవాలు...
హంసలను వేటాడొద్దు : ఈ వారం మంచి పుస్తకం
‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో ‘హంసలను వేటాడొద్దు’ పదిహేనో పుస్తకం.
దీని గురించి రాయటానికి ఆలోచనలు కొలిక్కి రాక చాలా రోజులు తనకలాడాను. దీని...
ముప్పయ్యేళ్ళ అనుభవం ‘KONDA POLAM’ : సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తెలుపు
కొండపొలం గొర్ల కాపరుల జీవన గ్రంధం. జీవన్మరణంలో ఒక వృత్తి తాదాత్మ్యతకు అపురూప నిదర్శనం. రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ నవలా రచనకు గాను తానా నవలల పోటీ -2019లో అత్యున్నత...
కొండపొలం : జీవనారణ్యంలో సాహసయాత్ర – చౌదరి జంపాల
"ఇప్పటివరకూ మనకు ఈ నిత్యజీవితపోరాటపు సాహసగాథ గురించి మనకు చెప్పినవారు ఎవరూలేరు. ఈ కొండపొలాన్ని స్వయంగా అనుభవించిన రాయలసీమ బిడ్డ, చేయి తిరిగిన ప్రముఖ రచయిత, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు స్వయంగా మనల్ని ఈ...