‘ఇగురం’ తెలిసిన ‘ఆవునూరు’ కథకుడు : నందిని సిధారెడ్డి అభినందన
గ్రామంనుంచి పట్టణం దాకా మనిషి ఎదుర్కొంటున్నజీవన సంక్షోభాల్ని కథలుగా తీర్చి అందిస్తున్న రచయిత గంగాడి సుధీర్. భిన్నస్థితుల, భిన్నవ్యక్తుల జీవనానుభవాల సమాహారం ‘ఇగురం’. ఇందులోని అనేక కథలు ‘ఆవునూరు’తో ముడిపడి ఉంటాయి.
నందిని సిధారెడ్డి
జీవితంలోని...
UNTITLED : స్వరూప్ తోటాడ Foreword
ఇవి కవితలో కధలో కావు. కేవలం పదాలు, లైన్లు, ఫుల్ స్టాప్లు, ఖాళీలు, నా ప్రయత్నం వల్లో ప్రయత్నలోపం వల్లో సగం సగం కనబడే నిజ జీవిత ప్రేరణలు.
స్వరూప్ తోటాడ
ఇన్ని పేజీల పుస్తకం...
The Brothers Karamasov : గోధుమగింజలాగా నేలరాలడం – వాడ్రేవు చినవీరభద్రుడు
‘గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.’, యోహాను 12:24
వాడ్రేవు చినవీరభద్రుడు
గోధుమ కంకి భూమ్మీద ఒంటరిగా ఉంటుంది, కాని నేలరాలినప్పుడు మాత్రం...
The Brothers Karamasov : నలభయ్యేళ్ళ నా ఎదురుచూపు – వాడ్రేవు చినవీరభద్రుడు
డాస్టొవెస్కీ రాసిన Brothers Karamazov ఇన్నాళ్ళకు తెలుగులో. 'కరమజోవ్ సోదరులు (సాహితి ప్రచురణలు, 2021). ఇది ఎటువంటి సంఘటన తెలుగులో! ఈ పాటికి వార్తాపత్రికల్లోనూ, అన్నిరకాల సమాచార ప్రసారసాధనాల్లోనూ ఇది పతాకవార్తగా రావలసిన...
‘నా తెలంగాణ- రుబాయి ప్రస్థానం’ : ఏనుగు నరసింహారెడ్డి మననం
"ఇప్పటి దాకా బతికుంటే దాశరథి కూడా ప్రత్యేక తెలంగాణ కోరి ఉండేవారని చెప్పడానికి నేను కవిత్వం రాసాను. అది వచన కవిత్వంలా కాకుండా రుబాయి రూపాన్ని సంతరించుకోవడం నా వరకు నాకు ఒక...
‘శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ’- వాడ్రేవు చినవీరభద్రుడి ఘన నివాళి
సీతారామ శాస్త్రి అన్నిటికన్నా ముందు శివకవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ.'
వాడ్రేవు చినవీరభద్రుడు
కార్తిక ప్రభాతం. ఇప్పుడే శ్రీశైలేశుని దర్శనం చేసుకుని వచ్చాను. నల్లమల గిరిసానువులంతటా శారద ప్రాతః కాంతి. ఎవరో...
‘జగమునేలిన తెలుగు’కు విశేష గౌరవం : డి.పి.అనురాధకు తాపీ ధర్మారావు పురస్కారం
తెలుగు జాతి చరిత్రపై చేసిన పరిశోధనల ఆధారంగా రచించిన 'జగమునేలిన తెలుగు' నవలకు గాను పాత్రికేయురాలు డి.పి.అనురాధకు తాపీ ధర్మారావు పురస్కారం. ఈ నెల పన్నెండున జరిగే పురస్కార సభలో ఆ నవల...
ఈతని ‘మధుశాల’… ఎదలో తుఫాను రేకెత్తు…
ఇటీవల విడుదలైన అనిల్ బత్తుల ‘మధుశాల’ కవిత్వంలో అరుదైన సంచలనం. ఇది సెక్సు కవిత్వం కాదు, ఎదను శాంత పరుచు అత్మైక ఆలింగనం అని వక్తల అభిప్రాయం.
కందుకూరి రమేష్ బాబు
“ఒక రష్యన్ కవి...
‘బుగులు’ ఆవిష్కరణ : గాలి, నీరు, నింగిలా ప్రపంచమంతటా కథ…
నేడు తెలంగాణ కథ – 2020 ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా హాజరైన జింబో గాలిలాగా, నీరులాగా, నింగిలాగా కథ ప్రపంచమంతటా ఉంటుందని అన్నారు.
కథకులు మనం గుర్తించని చరిత్రకారులని ప్రముఖ కథకులు, తెలంగాణ...
నా ఆత్మీయ ఆహ్వానం – మీ అనిల్ బత్తుల
గతకాలం తాగిన మద్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు కైపెక్కింది.
నన్ను కలిసిన నా ప్రియురాళ్లని నేను కలిసిన వేశ్యలను తమ హృదయాల్ని పరిచిన స్నేహితురాళ్ళని స్మరించుకుంటూ కుట్టుకున్న విస్తరాకు ఈ 'మధుశాల'.
సాయంత్రం 6.00 గం సోమాజీగూడ...