యుద్ధమూ – శాంతి : తల్లి భూదేవీ నవలలోని తొల్గొనాయ్ తెలుపు : రమా సుందరి
‘జమీల్యా’ లాంటి పాత్రను సృష్టించిన రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్ మరో అద్భుత సృష్టి తల్లి భూదేవి నవలలోని ‘తొల్గనాయ్’ పాత్ర.
మనిషి జీవితంలో యుద్ధం అనివార్యం కాని రోజు కోసం యుద్ధం చేయమని...
అత్మగీతానికి ఆత్మీయ సమీక్షణం : తాడి ప్రకాష్ పుస్తకంపై ఏదుల గోపి రెడ్డి
సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ రాసిన "ఏలూరు రోడ్ , ఆత్మగీతం" అనే పుస్తకం గురించి రెండు మాటలు.
ఈ పుస్తకం చదివితే జీవితం మీద, స్నేహం మీద, పుస్తకాల మీద, మనుషుల మీద,...
‘పృథ’ పునః కథనం : చీకటి వెక్కిళ్లలోని కాంతి లేని ముఖం
ఈ సాయంకాలం 21 జనవరిన 6 గంటలకు వేదిక అంతర్జాలంలో రేణుక అయోల రాసిన 'పృథ' సుదీర్ఘ కవితా సంపుటిపై మీరు చదవబోయే ఈ విశ్లేషణకు గాను తూముచర్ల రాజారామ్ గారు నవసాహితీ...
వివాదాస్పద ‘చింతామణి’ – భండారు శ్రీనివాసరావు తెలుపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించిన నేపథ్యంలో ఆ నాటకం అసలు ఇతివృత్తం, కాలక్రమం లో చేరిన మోటు సరసం, అశ్లీల సంభాషణలు, ముతక హాస్యం, సినిమా డైలాగులు, పాటలు తదితర పూర్వ...
తిరుప్పావై ఒక శుభాకాంక్ష : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
తిరువెంబావై ఇరవై గీతాలూ ఒకరినొకరు మేల్కొల్పుకోవడం, శివుణ్ణి స్తుతించడంతో ఆగిపోయాయి. కాని తిరుప్పావై అక్కణ్ణుంచి చాలా ముందుకు నడిచింది. అది ఒక వీథికో, ఒక ఊరికో, ఒక దేశానికో పరిమితమైన పాటగానో, నోముగానో...
మన కాలం కవి – అలిశెట్టి ప్రభాకర్
ప్రతి నూతన సంవత్సరం వారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి సంక్రాంతి అయన వెచ్చటి స్మృతిలో మన జీవన రథం ముందుకు సాగాలి.
కందుకూరి రమేష్ బాబు
అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల...
Soul Circus – ఒక విచారణ, ఒక విడుదల : ఆదిత్య కొర్రపాటి Close Reading
స్వీయహృదయం న్యాయసదనం నేరమారోపించటానికి
నరనరాలా గూఢచారులు దృష్టి నాపై ఉంచటానికి
- ఆలూరి బైరాగి, ‘నూతిలో గొంతుకలు’ లో ‘రాస్కల్నికొవ్’ అనే భాగం నుంచి
ఆదిత్య కొర్రపాటి
ఈ కథలన్నీ చదివాక మీలో ఏదో జరిగుంటుంది. ఏమి జరిగిందో...
ఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి – వెంకట్ సిద్దారెడ్డి
ఇది ఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి.
కానీ దానిగురించి చెప్పే ముందు….. నా గొడవ కొంచెం.
వెంకట్ సిద్దారెడ్డి
సినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు...
యాంటిగని : దమన ధిక్కార మానవత్వ ప్రకటన- జి. భార్గవ
వ్యక్తిగత శౌర్యం స్థానంలో నియమబద్ధమైన రాజ్యం సమాజాన్ని నడిపించే ముఖ్య చోదక శక్తిగా అవతరిస్తున్న ఒక సంధి దశను సూచించే నాటకం యాంటిగని. క్రీస్తు పూర్వం 495-406 మధ్యలో జీవించిన సోఫోక్లీస్ అనే...
చీకటిని పారద్రోలే వెలుగు : వెంకట్ సిద్దారెడ్డి On కాశీభట్ల వేణుగోపాల్
ఆయన మూడు నవలలను, “ట్వైలైట్ సీరీస్” గా ప్రచురించిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన రాసిన సరికొత్త నవల “అసత్యానికి ఆవల” ను ప్రచురించే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు, ఒక సామాన్య పాఠకుడి...