Editorial

Wednesday, January 22, 2025

CATEGORY

శాసనం

నాటి సావిశెట్టిపల్లి శాసనం తెలియజేయునది ఏమనగా….

నేడు తారీఖు జూన్ 11 క్రీ.శ 1591 జూన్ 11 నాటి సావిశెట్టిపల్లి (కడప జిల్లా) శాసనంలో వెంకటపతిరాయ దేవ మహారాయలు అయ్యవారు రాజ్యంచేస్తుండగా మహామండలేశ్వర నందేల అవుబళ్రాజు ఘండికోట సీమ పాలకుడుగా నుండగా...

కొత్తపల్లి శాసనం

నేడు తేదీ జూన్ 10 తిథి వైశాఖ (మాధవమాసం) అమావాస్య. శక సంవత్సరం 1173 విరోధికృత్ (క్రీ.శ. 1251) వైశాఖ అమావాస్య రోజున యివ్వబడిన కొత్తపల్లి (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని కాలంలో కాయస్థ...

నేడు కూరెళ్ళ. ఉదయగిరి, చదలవాడ శాసనాలు

నేడు జూన్ 9వ తారీఖు నేడు కూరెళ్ళ. ఉదయగిరి, చదలవాడ శాసనాలు క్రీ.శ 1294 జూన్ 9 వ తారీఖునాటి కూరెళ్ళ (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో చెఱకు బొల్లయరెడ్డి సేనాని కుమారుడైన...

కంజీవరం, ఎర్రగుడి శాసనాలు

ఈ రోజు తేదీ జూన్ 8 క్రీ.శ 1249 జూన్ 8 నాటి కంజీవరం (తమిళనాడు) శాసనంలో కాకతీయుల వంశవృక్షము, గణపతిదేవుని ఘనవిజయాలు వర్ణించబడ్డాయి. సింఘణ వంటి రాజులను, కళింగ లాట గౌడ రాజులను...

చిన్నదాసరిపల్లె శాసనం

నేడు తారీఖు జూన్ 6 క్రీ.శ 1533 జూన్ 6 వ తారీఖు నాటి అచ్యుత దేవరాయలనాటి చిన్నదాసరిపల్లె (కడప జిల్లా) శాసనంలో రాజుగారి కార్యకర్తలైన బారుసయ్యగారు తాళ్ళపాక తిమ్మరుసయ్య ఆనతిని గండికోట సీమలోని...

నేడు తిరుమల శాసనం తెలుపు -డా. దామరాజు సూర్య కుమార్

నేడు తారీఖు జూన్ 5 నేడు జూన్ 5 వ తారీఖు, తిథి వైశాఖ బహుళ ఏకాదశి, పూర్తిగా నేటి తేదీ, తిథిపై ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు కానీ, వైశాఖ బహుళ ఏకాదశి/ద్వాదశి...

నేటి ఐదు శాసనాల వివరాలు – డా. దామరాజు సూర్య కుమార్

  నేడు తారీఖు జూన్ 4 చింతపల్లి, గోపవరం, సంబటూరు, పొన్నతోట మరియు అమీనాబాద్ శాసనం వివరాలు నేటి శాసనంలో చదవండి. 1 క్రీ.శ 1304 జూన్ 4 నాటి చింతపల్లి (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ...

మొగుళ్ళూరు శాసనం – డా. దామరాజు సూర్య కుమార్

నేడు తారీఖు జూన్ 3 నేడు తేదీ జూన్ 3, తిథి వైశాఖ బహుళ నవమి/దశమి. శక సంవత్సరం 1497 యువనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి నాటి మొగుళ్ళూరు (నెల్లూరు జిల్లా) శాసనంలో...

అచ్యుతదేవరాయల అనిమెల శాసనం

ఈ రోజు తారీఖు జూన్ ఒకటి తిథి వైశాఖ బహుళ సప్తమి/అష్టమి. క్రీ.శ 1531 (శక 1453) ఖర నామ సంవత్సర వైశాఖ బహుళ అష్టమి నాడు అచ్యుతదేవరాయల అనిమెల శాసనంలో అనిమెల సంగమేశ్వరుని...

అనంతసాగరం శాసనం

నేడు తారీఖు మే 31 క్రీ.శ. 1521 మే 31 నాటి అనంతసాగరం (నెల్లూరు జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో వారి కార్యకర్తలైన రాయసం కొండమరుసయ్య తమ తల్లి సంకాయమ్మకి తండ్రి తిమ్మరుసయ్యకి...
spot_img

Latest news