నేటి తేదీ జూన్ 21
తిథి జేష్ఠ శుద్ధ ఏకాదశి. నేటి తారీఖు మీద ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు గానీ...
శక 1175 ప్రమాది సంవత్సరం జేష్ఠ శుద్ధ ఏకాదశి (క్రీ.శ 1253) నాటి...
బూరుగుగడ్డ, కొచ్చెర్లకోట శాసనాలు
నేడు తేదీ జూన్ 20
తిథి జేష్ఠ శుద్ధ దశమి. నేటి తారీఖుపై నాకు ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు కానీ..శక సంవత్సరం 1190 (క్రీ.శ 1268) విభవనామ సంవత్సర జేష్ఠ శుద్ధ దశమి...
చరిత్రలో నేడు : వేర్వేరు చోట్ల ఏడు శాసనాల సమాచారం
నేడు జూన్ 19 వ తేదీ
క్రీ.శ 1308 జూన్ 19 నాటి నందలూరు (కడప జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో నెలందలూరి (నందలూరు)మహాజనాలకు విద్వాంసులు నందలూరు, అందపూరు, మందడము, మన్నూరు, అస్త్వాపురం...
ఈ రోజు జూన్ 18 వ తారీఖు
క్రీ.శ 1552 జూన్ 18 సదాశివరాయల నాటి మార్కాపురం (ప్రకాశంజిల్లా) శాసనంలో మారకాపురం (మార్కాపురం) చెన్నప్ప (చెన్నకేశవ దేవర)కు ఆకుతోటలు చేసేవారికి ఆకుమంత్రాయము (పన్ను) మినహాయింపు...
‘ప్రనవవిశికర’ గ్రామంలో చెరువుకై శాసనం
నేడు తేదీ జూన్ 17
క్రీ.శ. 1320 జూన్ 17 వ తేదీన యివ్వబడిన అఱలూరు (అల్లూరు,ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాప రుద్రునికాలంలో శ్రీమతు బామయనాయనింగారు అఱలూరు ఇష్టకామేశ్వరదేవరకు...వ్రిత్తికి 400 గుంటలు, అర్చన వ్రిత్తికి...
శంఖవరం, గంగపేరూరు, చిడిపిరాల శాసనాల తెలుపు
నేడు జూన్ 16 వ తారీఖు
క్రీ.శ. 1548 జూన్ 16 సదాశివరాయల నాటి శంఖవరం (కడప జిల్లా) శాసనంలో మహామండలేశ్వర నంద్యాల తింమ్మరాజయ్య నారపరాజయ్య గారి ఆనతిని ముప్పినేని పర్వతనాయనింగారు శంకవరం చెంన...
కొర్రపాడు, మాచర్ల, బాదేపురం శాసనాలు
నేడు జూన్ 15 వ తారీఖు
క్రీ.శ 1551 జూన్ 15 సదాశివరాయల కాలం నాటి కొర్రపాడు (కడప జిల్లా) శాసనంలో మహామండలేశ్వర చెన అవుబళేశ్వర దేవమహారాజులు షటగోపజియ్య శిష్యులు, బహుశ, నరసింహాలయ పూజారి,...
దేవుని కడప, పెదచెరుకూరు శాసనాలు
నేడు జూన్ 14 వ తారీఖు
క్రీ.శ 1551 జూన్ 14 సదాశివరాయల నాటి దేవుని కడప శాసనంలో మహామండలేశ్వర నందేల అవుభళ దేవమహారాజు సూరప అవుభళేశ్వరంగారికి తిరుమల త్రోవలో కడప పొలిమేరను కోతులకుంట...
నేడు తారీఖు జూన్ 13
క్రీ.శ 1513 జూన్ 13 నాటి శ్రీకృష్ణ దేవరాయల కాళహస్తి శాసనంలో కాళహస్తీశ్వరస్వామికి శ్రీకృష్ణ దేవరాయలు "ప్రభావళి "తో పాటు అనేక అమూల్యమైన ఆభరణాలను, కన్నప్ప దేవర తిరుణాళ్ళ...
నేడు తారీఖు జూన్ 12
క్రీ.శ 1555 జూన్ 12 నాటి పొన్నతోట (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో పొన్నతోంట గ్రామానికి చెందిన విప్రవినోదులు దానమలేవో చేసినట్లుగా చెప్పబడ్డది. దానశాసనం శిధిలమైనందున, అసంపూర్తిగా...