Editorial

Wednesday, January 22, 2025

CATEGORY

శాసనం

గణపతిదేవుని కాలంలో

నేడు జూలై 3 వ తారీఖు తిథి జేష్ఠ శుద్ధ నవమి. నేటి తేదీపైన తిథిపైన ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు, కానీ జేష్ఠాఢాలమధ్య జూలై నెలలో యిచ్చిన సంతరావూరు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ...

ఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శాసనం

నేడు తారీఖు జులై 1 1.క్రీ.శ 1299 జులై 1 నాటి ఈదుమూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రధాని పుతావరి కామబొప్పనింగారు తమ తండ్రి దేవగారికిన్ని, తల్లి వున్నవలక్ష్మికిన్ని పుణ్యంగా కందమూడి రామాజోస్యులకు...

వుప్పలపాడు శాసనం

నేటి తారీఖు జూన్ 30 క్రీ.శ 1555 జూన్ 30 నాటి గొల్లల వుప్పలపాడు (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల తిమ్మయదేవ మహారాజులవారి దళి (?)నారప్ప గొల్లల వుప్పలపాటి చెంన్న కేశవ...

మిడుతూరు, కొండవీడు శాసనం

నేడు తారీఖు జూన్ 29 క్రీ.శ 1517 జూన్ 29 నాటి మిడుతూరు (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో సాళువగోవిందయ్య ప్రథమేకాదశి పుణ్యతిథి నాడు మిడుతూరు గ్రామాన్ని బురుడాల విఘ్నేశ్వరునికి సమర్పించినట్లు...

కుంకలగుంట, కోసువారిపల్లె శాసనలు

నేడు జూన్ 28 క్రీ.శ 1321 జూన్ 28 నాటి కుంకలగుంట (గుంటూరుజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా మోటుపల్లి భాస్కరదేవుని మంత్రి మలయంకాగారు కుంకలగుంట మూలస్థానం కేదారదేవర అముదుపడికి భూములు, ధనము, గానుగను...

కోనవల్లభరాయని పూజా పురస్కారాలకి…

నేటి తేదీ జూన్ 26 తిథి జేష్ఠ బహుళ విదియ. నేటి తారీఖుమీద తెలుగు శాసనమేదీ లభించలేదు కానీ శక 1436 (క్రీ.శ 1514) భావ నామ సంవత్సర జేష్ఠ బహుళ విదియ నాటి...

మార్కాపురం చెన్నకేశవ దేవర శాసనం

ఈ రోజు జూన్ 25 క్రీ.శ 1569 జూన్ 25 నాటి మార్కాపురం (ప్రకాశంజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో రేచర్ల గోత్రుడైన వెలుగోటి చెంనపనాయనింగారు కొచ్చెర్లకోట సీమలోని మారకాపురం గ్రామంలో ఆకులమంత్రాయానకు వచ్చే రొక్కమును...

వేంపాడు, కూరెళ్ళ శాసనాలు

నేడు తేదీ జూన్ 24 తిథి జేష్ఠ పౌర్ణమి. నేటి తేదీ మీద తెలుగు శాసనం లభించలేదు కానీ... 1.శక 1216 (క్రీ.శ. 1294)...నామ సంవత్సర జేష్ఠ పౌర్ణమి నాటి వేంపాడు (నెల్లూరు జిల్లా) శాసనంలో...

చిడిపిరాల శాసనం

తారీఖు జూన్ 23 క్రీ.శ 1542 జూన్ 23 నాటి చిడిపిరాల (కడప జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో ఘండికోట సీమ సుంకరులైన మల్లయ, వోబులయ్య, యల్లయలు తమ సుంకస్థానమైన చిడిపిరాల గ్రామ కట్నమును,...

దొంగలెత్తుకుపోతే తిరిగి శాసనం

నేడు జూన్ 22 వ తారీఖు క్రీ.శ 1301 జూన్ 22 నాటి ఎల్గేడ్ (కరీంనగర్ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో రాజుగారి దేవేరి లక్కాదేవమ్మంగారు తమ తండ్రి పల్దేవ నాయనింగారికి పుణ్యంగా...
spot_img

Latest news