మేడిదిన్నె, చిన్న అహోబిల శాసనం
నేడు ఆగస్ట్ 6 వ తేదీ
క్రీ.శ 1501 ఆగస్ట్ 6 నాటి మేడిదిన్నె (కడప జిల్లా) శాసనంలో బసవనాయకంగారు, నరసనాయకంగారు తమ తల్లిదండ్రులకు పుణ్యంగా మేడుగదిన్నె గ్రామాన హనుమంతుని కోయిల (కోవెల) ఖిలమైవుండగా,...
డిచ్చకుంట, మార్కాపురం, కోకటం శాసనాలు
నేటి తేది ఆగస్ట్ 4
క్రీ.శ 1217 ఆగస్ట్ 4 వ తేదీ నాటి డిచ్చకుంట (వరంగల్ జిల్లా) శాసనంలో కాకతీయ గణపతి దేవ మహారాజుల మాండలిక రుద్రారెడ్డి కొడుకు కాటయ సేనాని ప్రదక్షినం...
అఱలూరి ఇష్టకామేశ్వరదేవర అఖండదీపానికి…
నేడు తారీఖు ఆగస్ట్ 2
క్రీ.శ 1317 ఆగస్ట్ 2 వ తేదీ నాటి అల్లూరు (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా పిన్న వెంకంగారున్ను, రెడ్లున్ను, కరణాలున్ను సమస్త ప్రజలకు తెలియునట్లుగా (సమక్షంలో)...
చెన్నకేశవమూర్తి దశమి ఉత్సవాలు తెలుపు శాసనం
నేడు తేదీ జూలై 31
క్రీ.శ 1548 జూలై 31 నాటి కోడూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర నందేల తిమ్మయదేవ మహారాజులు ఘండికోటను పాలిస్తుండగా మహామండలేశ్వర పసపుల తిమ్మయదేవ మహారాజులు...
పెద్దగంజాం, దాడిరెడ్డిపల్లి, ఎల్లమంద శాసనాలు
నేడు తారీఖు జులై 30
క్రీ.శ 1270 జులై 30 వ తారీఖునాటి పెద్దగంజాం (ప్రకాశం జిల్లా ) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో పిన్నశెట్టి కొడుకు..శెట్టి (పేరు నశించిపోయినది) పెద్దగంజాంలో పిన్నేశ్వర దేవరను...
నేడు జులై 28 వ తారీఖు
క్రీ.శ 1527 జులై 28 నాటి కొఱ్ఱపాడు (కడప జిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం చేస్తుండగా దొమ్మర యిరవైనాలుగు కులాల వారి పంపున మీసరగండని మాధవరాజు, కాకికేశ్వరాజులు...
గంగవరం కాళహస్తి బెళగళ్ళు శాసనాలు
నేడు జులై 27 వ తేది
క్రీ.శ 1257 జులై 27 నాటి గంగవరం (కడప జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో కాయస్థ గంగయసాహిణి భార్య కమలాబాయి పుష్పగిరి..దేవర అంగభోగానికి ములికినాటిసీమలోని గంగాపురమును...
నేడు జులై 23 వ తేదీ
క్రీ.శ 1621 జులై 23 నాటి పెళ్ళూరు (ఆత్మకూరు తాలూకా, నెల్లూరు జిల్లా) శాసనంలో వీరవెంకటపతి రాయలు పాలిస్తుండగా వెలిగోటి కొమారతిమ్మానాయనింగారికి యిచ్చిన రాజ్యంలో నెల్లూరు సీమలోని...
నేడు జూలై 22 వ తేదీ
క్రీ.శ.1319 జూలై 22 నాటి ఆలుగడప (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని సర్వాధికారి హెంమాడి దేవనాయనింగారు ఆలుగడప అష్టాదశ ప్రజలున్ను రాచచేలు వెలిపొలము, నీరునేలల పహిండి...
పామాపురం, మన్నూరు, మధురాపురం శాసనాలు
నేడు జూలై 21 వ తేదీ
క్రీ.శ 1278 జులై 21 నాటి పామాపురం (మహబూబ్ నగర్ జిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో విడెము మాదయగారు రాజుగారికి పుణ్యంగా పొన్నముచ్చ రామనాధదేవర నందాదీపానికి...