Editorial

Wednesday, January 22, 2025

CATEGORY

శాసనం

పలుగురాళ్ళపల్లి శాసనం

నేడు తారీఖు సెప్టెంబర్ 27 క్రీ.శ 1552 సెప్టెంబర్ 27 నాటి పలుగురాళ్ళపల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర వరదరాజుల అవుబళేశ్వర దేవ మహారాజుల ఆనతిని జంగం సర్వయ్య పెద్దకోడూరు ఆంకాళపరమేశ్వరికి...

భట్టిప్రోలు శాసనం

నేడు సెప్టెంబర్ 26 క్రీ.శ 1238 సెప్టెంబర్ 26 నాటి భట్టిప్రోలు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో సుంకాధికారి మండయ రాచ సుంకములో సంవత్సరానికి 3 కేసరి గద్యాలనిచ్చి రోజుకు మానెడు...

చిడిపిరాల, పట్నం శాసనాలు

నేడు సెప్టెంబర్ 25 క్రీ.శ 1557 సెప్టెంబర్ 25 నాటి చిడిపిరాల (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల పెద అవుబళరాజులు శ్రీభాష్యపురం చంన్నరాయనికి ఆశ్వజ, వైశాఖ, జేష్ఠ మాసాల తిరునాళ్ళకు...

సంబటూరు, బుక్కపట్నం శాసనాలు

నేడు సెప్టెంబర్ 24 క్రీ.శ 1557 సెప్టెంబర్ 24 నాటి సంబటూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల అహోబలేశ్వర మహారాజుల కుమారుడు చిన్న అహోబిలేశ్వరదేవమహారాజు సంబటూరు ప్రతినామమైన శ్రీభాష్యపురం కేశవపెరుమాళ్ళ...

తొగర్రాయి, చినకోట్ల శాసనం

నేడు సెప్టెంబర్ 22 క్రీ.శ 1289 సెప్టెంబర్ 22 నాటి తొగర్రాయి (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో వారి నాయంకరుడు విష్ణువర్ధనమహారాజుల కరణం ముడిపికంటిమల్లయగారు పశురక్షణ యుద్ధంలో మరణించిన ముడిపికంటి మాదయ,...

ఖండవల్లి, కల్లుభావి శాసనాలు

నేడు సెప్టెంబర్ 16 వ తేదీ క్రీ.శ 1289 సెప్టెంబర్ 16 నాటి ఖండవల్లి (పశ్చిమ గోదావరి జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాప రుద్రదేవుడి పాలనలో మంత్రి అన్నయదేవహూతి విద్దనాచార్యులకు భూదానం చేసినట్లుగాను, ఈ...

అలంపూర్, ఎర్రగుడిపాడు, చిత్రచేడు శాసనాలు

నేడు సెప్టెంబర్ 11 వ తారీఖు క్రీ.శ 1299 సెప్టెంబర్ 11 నాటి అలంపూర్ శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో హలంపురి (అలంపురం) కి చెందిన సమస్త పెక్కండ్రు, సెట్లు మహాస్థానాధిపతి మల్దేవరాజు తదితరులనుండి...

గోరువంకలపల్లి శాసనం

నేడు సెప్టెంబర్ 9 వ తేదీ క్రీ.శ 1293 సెప్టెంబర్ 9 వ తేదీనాటి గోరువంకలపల్లి రాగిరేకులలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో చెఱకు (ఇక్షు వంశం)రెడ్డి వంశస్థుడైన రాజరుద్రసేనాని గయాశ్రాద్దం నిర్వహించిన బ్రాహ్మణులకు గోరువంకలపల్లి...

అమృతలూరు శాసనం

నేడు సెప్టెంబర్ 7 వ తారీఖు క్రీ.శ 1696 సెప్టెంబర్ 7 నాటి అమృతలూరు (గుంటూరు జిల్లా) శాసనంలో శ్రీరంగరాయలు III పాలనలో వారి కార్యకర్తలైన నారప్పనాయనింగారు అమృతలూరులో మన్నెగాండ్లచే గతంలో దోచుకోబడిన (పన్నులతో)...

కొండలేరు శాసనం

నేడు సెప్టెంబర్ 6వ తేదీ క్రీ.శ 1260 సెప్టెంబర్ 6 నాటి కొండలేరు (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో శ్రీమన్మహామండలేశ్వర భీమరాజు పెద్దను దేవమహారాజు కమ్మనాటిలోని గ్రామంలో (పేరు నశించిపోయినది) గౌరీశ్వర దేవర...
spot_img

Latest news