అనుమకొండ శాసనం – డా. దామరాజు సూర్యకుమార్ తెలుపు
జనవరి 19వ తారీఖు
క్రీ,శ.1163 యిదే తారీఖున కాకతీయ రుద్ర దేవుడిచ్చిన అనుమకొండ శాసనం అత్యంత ప్రముఖమైనది. దీన్నే వేయి స్తంభాల గుడి శాసనం అని కూడా అంటారు. శాసనం తెలుగు, సంస్కృత భాషలలో...
శనిగరం , రుద్రుని గణపేశ్వరం, చావలి శాసనాలు
జనవరి 10వ తారీఖు
క్రీ.శ.1107 యిదే తారీఖున యివ్వబడిన శనిగరం శాసనంలో కాకతీయ 2 వ బేతరాజు అనుమకొండ పురవరాధీశ్వరుడుగా, చాళుక్య ఆరవ త్రిభువన మల్ల సామంతునిగా పేర్కొనబడ్డాడు. ( కాకతీయ శాసనాలు నెం...
మణూరు శాసనం : డా. దామరాజు సూర్యకుమార్
జనవరి 7వ తారీఖు
క్రీ.శ.1315 యిదే తారీఖున కాకతీయ ప్రతాపరుద్రుడు పాలన చేస్తున్నపుడు వారి అధికారులైన విళెము రుద్రదేవండు, అనుమకొండ అంనులెంక మణూరుదూబ సోమనాధ దేవర అంగరంగ భోగాలకు మణూరులో భూములు దానం చేసినట్లు...
డిసెంబర్ 16వ తారీఖు
తిథి మార్గశిర శుభోదయం.3.
క్రీ.శ.1558 యిదే తిథి నాడు సదాశివరాయల పాలనలో శ్రీ పరాంకుశం శఠగోపయ్య గారి ముద్రాకర్తలైన యెంబెరుమానరు జీయంగారు అహోబళ దేవరు ఆలయం నుండి దిగ్వ తిరుపతికి (అహో...
నవంబర్ 12వ తారీఖు
క్రీ.శ.1533 ఇదే తారీఖున అచ్యుత దేవరాయలి పాలనలో మహా ప్రధానులైన బాచరుసయ్యగారు కొండవీటి దుర్గంలో నుండగా, అద్దంకి సీమలోని చందలూరి గ్రామంలో కేశవనాధ దేవరకు వివాహ ప్రతిష్ఠ (కళ్యాణం) చేసి...
నవంబర్ 7వ తారీఖు
క్రీ.శ.1291 నవంబర్ 7వ తారీఖున కాకతీయ కుమార రుద్ర దేవ మహారాజులకు పుణ్యంగా రాయ సకల సేనాధిపతి సోమయాదులు జువులకంటి మూలస్థానం భీమనాథదేవరకు 2 పుట్ల రేగడి భూమిని, తాంటితోపును...
వంకాయలపాడు, కలమళ్ళ, సంబటూరు, అనుంపల్లి శాసనాలు
నేడు తారీఖు అక్టోబర్ 26
క్రీ.శ 1441 అక్టోబర్ 26 నాటి వంకాయలపాడు (గుంటూరు జిల్లా) శాసనంలో దేవరాయలు II పాలనలో పోతినాయనింగారు తమ తల్లిదండ్రులకు పుణ్యంగా దానమేదో చేసినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల...
నేడు తేది అక్టోబర్ 19
క్రీ.శ 1292 అక్టోబర్ 19 నాటి పాతర్లపాడు (సూర్యాపేట జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో పెండ్లికొడుకు మల్లిదేవమహారాజుల తండ్రి భీమదేవమహారాజు పాతర్లపాడు మూలస్థాన సోమనాథ అన్నేశ్వర కొమరేశ్వర...
అక్టోబర్ 13 వ తేదీ
క్రీ.శ 1510 అక్టోబర్ 13 వ తేదీనాటి గోనుగుంట్ల (ప్రకాశంజిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో కొండవీడు ప్రాంతాన్ని కొండమరుసయ్య పాలిస్తూ కొచ్చెర్లకోట కటకాన్ని సూర్నాయని కొడుకు అబ్బానాయనికివ్వగా ఆయన...
దుర్గి, దర్శి, కోలవల్లి శాసనాలు
నేడు సెప్టెంబర్ 29
క్రీ.శ 1251 సెప్టెంబర్ 29 నాటి దుర్గి (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో గంగయసాహిణి శ్రీ కరణాధిపతి నామదేవపండితులు పల్నాడులోని దుగ్య పట్టణంలో (దుర్గి) వంకేశ్వరదేవరను ప్రతిష్టించి...