కూరెళ్ళ శ్రీనివాస్ ‘చిత్రముఖ’ : మృత్యువు ముంగిట జీవన హేల
చిత్రముఖ. ఇది అప్రయత్నం. అసంకల్పితం. సర్వత్రా వ్యాపిస్తున్న మృత్యువు ముందు తలవంచి వినమ్రంగా జీవితాన్ని కొలిచిన వైనం.ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో అనుదినం జరిపిన సంబుర కోలాహాలం. ఒక్క మాటలో తలెత్తి మానవుడి...
తెలుగు టెలివిజన్ జర్నలిజంలో రవి ప్రకాష్ ఒక లెజెండ్. అయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో తెలుపు అభినందన.
కందుకూరి రమేష్ బాబు
తెలుగు టెలివిజన్ జర్నలిజాన్ని వేగం దూకుడుతో పాటు దానికి సంచలనాన్ని అద్దిన రవి...
బుల్లెట్ బండి పాట ఎందుకు వైరల్ అయింది?
"బులెట్ బండెక్కి వచ్చెత్త పా" సక్సెస్ పై తెలుపు సంపాదకీయ మీట్.
కందుకూరి రమేష్ బాబు
'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' అన్న పాట ఇప్పటికీ మనసును వదిలడం లేదూ అంటే అందులోని రహస్యం ఏమిటా...
Cross roadsలో One Man Army : తొవ్వ దొరకని ‘ఆద్యకళ’
హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శితమవుతున్న ఆద్యకళ భవితవ్యం గురించి ఆలోచిస్తే ఆ ప్రదర్శనకు మూలమైన శ్రీ జయధీర్ తిరుమల రావు గారు నాలుగు దశాబ్దాలకుపైగా పరిశోధనలో సేకరించిన నాలుగు విభాగాల...
ఆదివాసి నుంచి ఆదివాసీకి : తెలుపు సగౌరవ సమర్పణ
తెలుపు టివి ట్యాగ్ లైన్ LANGUAGE of the universe అనుకున్నాం. అదేమిటో దానంతట అదే తెలిసేలా అడుగులు వేస్తుండగా ఒక మిత్రుడు మీకు యూనివర్స్ ని పరిచయం చేయనా? అన్నారు. చేశాడు. యూనివర్స్’...
జాతి పిత : సార్ కి దక్కవలసిన గౌరవం ఇది
‘‘పుట్టుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది’’
కాళోజీ మాటలు సరిగ్గా వర్తించేది తెలంగాణలో జయశంకర్ సార్‌కే అంటే అతిశయోక్తి కాదు. అవును మరి. భిన్న పాయల్లో నడిచిన వారందరినీ ఏకం చేసి, స్వరాష్ట్ర గమ్యానికి చేరువ...
నిజానికి కేసీఆర్ ఆశించినట్టు రేవంత్ రవంత కాదు, కొండంత అయ్యాడు. పక్కలో బల్లెమే అయ్యాడు. వోటుకు నోటు అతడికి కలిసొచ్చి మరింత పెద్ద నాయకుడే అయ్యిండు. అసాధ్యం అనుకున్న కాంగ్రెస్ పార్టీకే అధినేత...
కేసీఆర్ గారూ…సిరిసిల్లలోని ఆ నరక కూపాలను సందర్శిస్తారా లేదా?
రేపు సిరిసిల్ల పట్టణాన్ని కేసీఆర్ గారు సందర్శిస్తున్న సందర్భంగా దాదాపు ఇరవై ఆరు వేల నేతకారులు మగ్గే పవర్ లూమ్స్ షెడ్లను, కార్ఖానాలను, అక్కడి దయనీమైన పరిస్థితులను వారి దృష్టికి తెస్తూ, ఇవ్వాల్సింది...
అధిష్టాన తెలంగాణ – స్వీయ రాజకీయ విఫల తెలంగాణ
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నట్టు కానవస్తున్న తరుణంలో తిరిగి ‘అధిష్టానం’ అన్నది కీలకం కాబోతుండటం గమనార్హం. ఒక నాటి స్వీయ రాజకీయ అస్తిత్వం స్థానంలో మళ్ళీ డిల్లి కేంద్రంగా రాజకీయాలు ఊపందుకునే పరిస్థితే...