Editorial

Monday, December 23, 2024

CATEGORY

కాల‌మ్‌

The Book of Tea : ఒక కప్పు తేనీరు – ఒక ఆవిరిపూల కొమ్మ – వాడ్రేవు చినవీరభద్రుడు

డి.టి.సుజుకి జెన్ బౌద్ధం మీద రాసిన గ్రంథాలు చదివాను. బషొ యాత్రానుభవాలు తెలుగు చేసాను. హైకూ ఉద్యానవనాల్లో ఎన్నోసార్లు సంచరించాను. కాని ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఒక కప్పు టీ కాచుకోవడమెలానో, తాగడమెలానో...

మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ : జింబో తెలుపు

పుట్టబోయే కవల పిల్లలు జీవితం గురించి మాట్లాడుకోవడం ఈ వారం పంచుకునే ఈ కథలోని ముఖ్యాంశం. ముఖ్యంగా ప్రసవం తర్వాత జీవితం ఉందా లేదా అన్నది కవలల సందేహం. ఈ కథలో ఎన్ని కోణాలు...

ఈ వారం ‘మనసు పొరల్లో’ : ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు?? – పి.జ్యోతి తెలుపు

నా చిన్నతనం, టీనేజ్ మొత్తం కూడా మెట్టుగూడ, లాలాగూడలో గడించింది. ఆ బస్తీల్లో చాలా మందికి రౌడీలని పేరు ఉండేది. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వస్తుండే వాళ్ళు. కానీ...

పస గల వంశీ ‘పసలపూడి కథలు’ : ఈ వారం జింబో ‘పెరుగన్నం’

"ఏవైనా అట్లాగే ఉండాలని అనుకోవడం ఎంత అసహజమో పోయిందీ అని బాధ పడటమూ అంత సహజమే." నేనురాసిన 'మా వేములవాడ కథల్లోని 'పెట్టలర్ర 'కథలోని చివరి వాక్యాలు ఇవి. ఇవి ఎందుకు ఉదహరించాల్సి వచ్చిందంటే...

మనసు పొరల్లో : ‘చందమామ’తో మొదలు – పి.జ్యోతి ధారావాహిక

“పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని భుజాం పై దించుకుని నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు…. రాజా…” ఇదే వాక్యంతో 'చందమామ'లో ప్రతి నెలా ఓ కొత్త కథ...

కలల ముంత : ఈ వారం ‘మంచి పుస్తకం’ – కొసరాజు సురేష్

ఏదైనా అవసరానికి, ఉదాహరణకి చదువు కోసం, లేదా విహార యాత్రల కోసం డబ్బు పొదుపు చేస్తూ ఉంటే ఆ ముంత (Jar) మీద ఆ పేరు రాసుకుంటారు. రింకో కల టీచరు కావటం,...

ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’ : ఈ వారం జింబో ‘పెరుగన్నం’

చాలా కథలు ఎప్పుడూ ముసలివై పోవు. వాటి ముఖం మీద ముడతలు పడవు. అవి ఎప్పుడూ నవీనంగా ఉంటాయి అవి ఎప్పుడూ జీవిస్తాయి. ఎప్పుడూ బతికే ఉంటాయి. ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాయి, పరుగులు...

మనసు పొరల్లో : ఒంగోలు గిత్తలు ….మా తాత – పి.జ్యోతి ధారావాహిక

రాముడూ, శబరి అంటూ కథలు చెప్పగా విన్నాను. ఆ శబరి ఎంగిలి ఆ రాముడు తినడం నేను చూడలేదు. కాని ఓ మనిషి - రెండు ఎడ్లు కలిసి కూర్చుని గడ్డి నమలడం...

జింబో కథా కాలమ్ : కథల్లో రచయిత గొంతు ఈ వారం ‘పెరుగన్నం’

రచయిత తాను ఆ కథలో చెప్పదలుచుకున్న విషయాన్ని తాను సృష్టించిన పాత్రలతో ఏదో ఒక పాత్రతో చెప్పిస్తాడు. ఈ పని మంచి కథకులు చేస్తారు. ఈ విషయాన్ని మంచి పాఠకులు గుర్తిస్తారు కూడా. తెలంగాణ...

మనసు పొరల్లో : పంచుకోవడంలో అనందం తెలుపు – పి.జ్యోతి కాల‌మ్‌

నా గత కాలపు రోజుల్లో ఎన్నో పంచుకునే వాళ్లం. ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం. తిండి, బట్ట, నీళ్ళూ. పని, ఆలోచనలు, అనుభవాలు, ఇవన్నీ కలిసి పంచుకోవడం ఏంతో సహజంగా జరిగేది. ఈ రోజుల్లో...
spot_img

Latest news