Editorial

Monday, December 23, 2024

CATEGORY

కాల‌మ్‌

“రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్” : శ్రీధర్ రావు దేశ్ పాండే శీర్షిక ‘బొంతల ముచ్చట్లు’

'బొంతల ముచ్చట్ల'కు స్వాగతం. ఈ శీర్షిక సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, తమ మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక...

మనసు పొరల్లో : శుభకార్యాల్లో ఒంటరి స్త్రీలు ~ పి. జ్యోతి తెలుపు

చాలా మంది స్త్రీల జీవితాలలో సమస్యలన్నిటికీ పురుషులే కారణం అని నమ్ముతారు. కానీ, స్త్రీలే స్త్రీల పరిస్థితికి కారణం అంటాను నేను. ఈ విషయం పట్ల మీకు బిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కాని...

మనసు పొరల్లో : ఆయన లేని లోటు బాధిస్తోంది – పి. జ్యోతి తెలుపు

గొప్ప ప్రతిభ ఉన్న వ్యక్తుల కన్నా అతి సామాన్యమైన వ్యక్తిత్వమే మిన్న. పి.జ్యోతి మనం కొన్ని భ్రమలకు లోబడి కొన్ని అభిప్రాయాలను ఏర్పరుచుకుంటాం. ఈ భ్రమలు ఏర్పడడానికి కారణం చాలా సార్లు పై పై విషయాలను...

మనసు పొరల్లో : ఇప్పుడు నేను ఎవరికీ కొరకరాని కొయ్యను – పి. జ్యోతి తెలుపు

ఓ అమాయకమైన స్త్రీ అవివాహితగా మిగిలితే స్త్రీ, పురుషులు ఇద్దరూ ఏ విధంగా అడుకుంటారోనేను నేర్చుకున్నది మొట్టమొదట ఈ సంఘటనల ద్వారానే. మనలను బెదిరించే పెద్ద గీతలను ఎదుర్కోవాలంటే మనం వారిని చిన్నవాళ్ళుగా మార్చాలి....

‘మనసు పొరల్లో…’ : అవును. నా మేని ఛాయ నలుపు – పి. జ్యోతి తెలుపు

స్త్రీ అందాన్ని ఎంచేది ఆమె శరీరపు రంగు… నాజూకుతనముతోనేనా? అన్న ప్రశ్నకు నాదైన సమాధానమే నా మేని ఛాయ. ఓ నల్ల పిల్లగా పది మందితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని, వ్యంగ్యోక్తులు ఎదుర్కున్న నేను...

‘మనసు పొరల్లో…’ : నేను వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని… – పి. జ్యోతి తెలుపు

నేను సినిమా, పుస్తకం మలచిన మనిషిని అని చెప్పినప్పుడు కొందరి మిత్రులు మరి ఎందుకో దాన్ని అంగీకరించరు. నిజానికి నా జీవితంలో కుటుంబ ప్రభావం, మిత్రుల ప్రభావం, నేను తిన్న ఎదురు దెబ్బల...

ఈ వారం ‘పెరుగన్నం’ – శ్రీపతి గారి కథ ‘కుర్చీ’ – జింబో తెలుపు

ఒక వస్తువుని ఆధారం చేసుకుని కథ నడిపించడం కొంచెం కష్టమైన పని. దాన్ని అతి సులువుగా నడిపిన రచయిత శ్రీపతి. కథ పేరు కుర్చీ. ఒక కథ పేరుతో రచయిత గుర్తుండటం చాలా గొప్ప...

‘మనసు పొరల్లో…’ : ఆ మూమెంట్ గోదావరి లాంటిదే – పి. జ్యోతి తెలుపు

నేర్చుకున్న ప్రతి కొత్త విషయం నిరంతరం మనలను విభిన్నమైన సవాళ్లకు సన్నద్దం చేస్తుంది. మనిషి గట్టిపడడానికి, తనను తాను ఓ పటిష్టమైన మానవుడిగా మార్చుకోవడానికి కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉందాలి. అవి...

నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist – పి. జ్యోతి ‘మనసు పొరల్లో…’

నేను గమనిస్తున్న స్త్రీ వాదం భిన్నంగా ఉంది. కానీ, నా జీవితంలో వివిధ సందర్భాలలో నేను చూసిన కుటుంబ స్త్రీల నుండి మాత్రమే నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చదువుకున్న వాళ్ళూ కారు....

ఈ వారం ‘పెరుగన్నం’ – నందిగం కృష్ణారావు కథ – జింబో తెలుపు

కథలు చెప్పడం చాలా తేలిక. మనలో చాలా మంది కథలు చెబుతారు. కథలు చెప్పడం వేరు. కథలు రాయడం వేరు. కథలు రాయడం కథలు చెప్పినంత సులువు కాదు. అందులో మంచి కథలు...
spot_img

Latest news