రైతన్నకు అభివాదం – గంటేడ గౌరునాయుడు పద్యం
'దేశాల్ని ఏలినా... దిక్కుల్ని గెలిచినా బుక్కునా కనకము బువ్వ తప్ప' అంటూ ఎంతో అపురూపంగా సేద్యగాడి చెమటతో పుట్టించే అన్నంపై, ఆరుగాలం శ్రమించే ఆ అన్నదాత ఔన్నత్యంపై నేటి ఏరువాక పున్నమి సందర్భంగా...
తెలుపు టివి జీవ నాదాన్ని వినిపించు. సంగీత సాహిత్యాల మేలు కలయికగా భాసించు. ఆ ఒరవడిలో పద్యం, పాటలను ప్రతి దినం మీకందించు. శబ్ధ కాలములను చక్కగా జత చేసి మీ మనసులను...
మొదట వ్యాక్సినేషన్ – డా. సామవేదం వెంకట కామేశ్వరి అభయం
మొదటి ఇల్లు : డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక
కరోనా సమయంలో అందరి మనసులను తొలచి వేస్తున్న వాటిల్లో వ్యాక్సినేషన్ కీలకమైనది. దాని గురించిన అనేక సందేహాలకు సమాధానం నేటి కామేశ్వరి గారి...
ఆచరించని నీతులు బోధించకుండా పరిమిత జీవనం గడిపే ఒక సామాన్యుడి జీవన విలువలను, అతడి తాత్వితను చక్కగా విశదం చేస్తూ అసలైన విశ్వ నరుడి లక్షణాలను విడమర్చి చెప్పే గొప్ప పద్యమిది.
రచన మహాకవి...
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ పద్యం
విద్యార్థుల జీవితాన్ని పరిపూర్ణం చేసే గురుదేవులెవరో పేరుపేరునా చెప్పి కృతజ్ఞతలు తెలుపుకోమని సూచించే అపురూప పద్యం నేటి తెలుపు ప్రత్యేకం. రచన శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్. గానం శ్రీ కోట పురుషోత్తం.
సాహిత్య...
తండ్రులను దలచి రెండు పద్యాలు – శ్రీ కోట పురుషోత్తం
నేడు పితృ దినోత్సవం
తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ...
ఎడ్మ మాధవ రెడ్డి శీర్శిక
జీవన వికాసానికి దోహదపడే నైపుణ్యాలను తెలుసుకోవడానికి ‘తెలుపు’ ప్రారంభించిన శీర్షిక ‘సైకిల్ తో నా జీవితం’.
జీవితంలోని అన్ని దశలనూ ప్రభావితం చేసేది బాల్యం అని మీకు తెలుసు. బాల్యంలో ...
బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అంటారు గానీ అంతకన్నా ముఖ్యం టెస్టోస్టిరాన్‌లో మార్పులే అని అమెరికన్ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. హార్మోన్‌లో ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్...
మట్టిలో మాణిక్యాలను వెలికితీసే మంత్ర దండమేది? బ్రతుకును దుర్భరం చేసే పాపిష్టి రాతను తొలగించు మంత్రం దండమేది? అంటూ శ్రమ గౌరవాన్ని, దాని ఆవశ్యకత పిల్లల మనస్సులో నాటుకునేలా, వారి బాధ్యతను గుర్తింపజేసి...
బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ…
తల్లిగా లాలించి... తండ్రిగా నడిపించి... గురువుగా మనసులో భరువు దించి... నిశ్శబ్ద మిత్రుడై నీడగా వెన్నంటి... బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ భాసటగా నిలిచి బాట జూపే పుస్తకం గురించి రాసిన సీస...