Editorial

Monday, December 23, 2024

CATEGORY

Audio Column

రెడ్ సెల్యూట్ గా నేటి పద్యం

  ఎరుపు పద్యం విశ్వ సోదర భావం పెంచే సామ్యవాదానికి అంజలిగా అభ్యుదయ వాదులు, మార్క్సిస్టులు, ఎర్ర జెండాతో ఉద్యమించే కమ్యూనిస్టులు కూడినప్పుడు, ప్రజలతో సమావేశమైనప్పుడు పాడుకోవడానికి వీలుగా రాసిన ఎర్ర పద్యం ఇది. రచన...

సైకిల్ తో జీవితం : మా మునియప్ప సార్ కు వందనం

ఎడ్మ మాధవ రెడ్డి శీర్శిక జీవన వికాసానికి దోహదపడే నైపుణ్యాలను తెలుసుకోవడానికి ‘తెలుపు’ ప్రారంభించిన శీర్షిక ‘సైకిల్ తో నా జీవితం’. ఈ వారం మునియప్ప సార్ జ్ఞాపకం తెలుపు. జీవితంలోని అన్ని దశలనూ ప్రభావితం...

వైవాహిక బంధంపై అపురూప పద్యం

  కలసి ఒక్కటైన జంటపై అపురూప పద్యం ఇది. శ్రీ శిష్ట్లా తమ్మిరాజు రాసిన ఈ సీస పద్యాన్ని వివాహ మహోత్సవ సందర్భంగా దాంపత్య జీవితానికి ఆశీర్వాదంగా పాడుతారు శ్రీ కోట పురుషోత్తం. వినండి... 'ధర్మేచ'...

శ్రద్ధాసక్తుల కోసం పద్యం

బడిలో కళాశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పినపుడు శ్రద్ధగా పిల్లలు తన మాటలు వినాలన్న సందేశం కోసం శ్రీ కోట పురుషోత్తం పాడే పద్యం ఇది. రచన శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర...

జ్యోతి ప్రజ్వలనపై పద్యం

రచన శ్రీ ఆముదాల మురళి. గానం శ్రీ కోట పురుషోత్తం. సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో...

జాతికి ఖ్యాతి నందించు శక్తి గురువు

జాతికి ఖ్యాతిని తెచ్చే రేపటి పౌరుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిదే. వారిలో జవసత్వాలు నింపే ఉపాధ్యాయుల పట్ల ఎనలేని గౌరవం పెంచడానికి ఎన్ని విధాలా కృషి చేసినా తక్కువే. అందుకే...

ర్యాగింగ్ వ్యతిరేక పద్యం

కాలేజీ చదువులకు వెళ్ళిన విద్యార్థులను ఎన్ని విధాల చైతన్యం చేయాలో మీకు తెలుసు. అందులో మొదట్లోనే ఎదురయ్యే ర్యాగింగ్ వంటి వికృతపు పోకడల గురించి చెప్పనక్కర లేదు. విషాదం ఏమిటంటే, కొందరు పిల్లలు ఆత్మహత్యలు...

తరగని ఆస్తి మన తాతయ్యే – పద్యం తెలుపు

తరగని ఆస్తి మన తాతయ్య. జీవన వికాసానికి వారు మార్గదర్శి. తాను గురువే తప్పా ఎన్నడూ భరువు కాబోరంటూ ప్రతి బిడ్డా ఆత్మీయంగా గుర్తుచేసుకుని ఉప్పోగే పద్యం ఇది. రచన శ్రీ ఆముదాల మురళి....

గుణము శిఖర ప్రాయమని తెలుపు పద్యం

విద్యార్థులకు చదువు సంధ్యలతో పాటు శీల నిర్మాణం ఎంత ముఖ్యమో విశదీకరించే ఈ పద్యం ఉపాధ్యాయులు సైతం వినదగ్గది. బడిలో పా ఠాలతో పాటు ఇలాంటి పద్యాలు కూడా గొంతెత్తి పాడితే పిల్లలకు...

పండుటాకుల వేదన తెలుపు పద్యం

  రక్త మాంసాలు ధారపోసినా గానీ వృద్దాశ్రమాల్లో మగ్గవలసి వస్తోన్న పెద్దలపై, వారిని అనివార్యంగా అక్కున చేర్చుకున్న వృద్దాశ్రమాలపై ఆవేదనతో రాసిన సీస పద్యం ఇది. పిల్లల బాధ్యతను గుర్తు చేసే ఈ...
spot_img

Latest news