ప్రేమ – నాలుగు నిమిషాల పదహారు సెకండ్లు : పూరీ తెలుపు
“కొన్ని విషయాలు ఎవరు చెబితే మైండ్ ఓపెన్ అవుతుందో వాడే పూరి జగన్నాథ్. వేరే వాళ్ళను సరే, మిమల్ని మీరు ప్రేమించుకోవడం గురించి చెప్పే అతడి మ్యూజింగ్స్ విన్నారా?
కందుకూరి రమేష్ బాబు
Puri Musings...
“కొన్ని విషయాలు ఎవరు చెబుతే మైండ్ ఓపెన్ అవుతుందో వాడే పూరి జగన్నాథ్. FLOP సినిమాలను ఆదరించవలసిన ఆవశ్యకతపై ఎంత చక్కగా చెప్పారో వినండి.
కందుకూరి రమేష్ బాబు
Puri Musings పేరుతో పూరీ జగన్నాథ్...
https://www.youtube.com/watch?v=L4vk8HA-_JE
'విపశ్యన' గురించి సూటిగా లోతుగా సంక్షిప్తంగా ఇంత బాగా చెప్పిన వారు మరొకరు లేరేమో!
కందుకూరి రమేష్ బాబు
యువత బాగా కనెక్ట్ అయ్యే దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. పోకిరి, ఇడియట్, నేనింతే, టెంపర్...
మొదటి ఇల్లు – డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక – నేడు ఋతుచక్రం తెలుపు
మొదటి ఇల్లు – డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక
ఇది ఋతుచక్రం, ఋతుస్రావం, రక్తహీనతల గురించి తెలుపు ఎపిసోడ్
అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో...
సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం – గంటేడు గౌరు నాయుడు
సేద్యగాడి దుస్థితి తెలిపు సీసపద్యం
పాతిన మొక్కలా పాదాలు నేలాంచి
పచ్చని నవ్వులు పరిచినోడు
ఎత్తిన గొడుగులా ఎండలో తను మండి
చల్లని నీడిచ్చి సాకినోడు
కాసిన కొమ్మలా గాయాల పాలై
పండించి పండ్లను పంచినోడు
పూసిన రెమ్మల పూలు పూజలకిచ్చి
ఇత్తనాల గింజలు...
నాన్న తొలిగా పద్య నీరాజనం – ఐనాల మల్లేశ్వర రావు
నాన్న తొలిగా పద్య నీరాజనం...
‘ఆకాశమగుపించే నన్నెత్తుకున్నాక’ ...కలడె నాన్నకు మించిన ఘనుడు వసుధ’ అంటూ పూజ్య తండ్రిపై రాసిన అపురూప సీస పద్యం ఇది. రచన శ్రీ ఐనాల మల్లేశ్వర రావు. గానం...
#Soliloquy #Sathyabhama #TelupuTV
స్వప్న సత్య స్వగతం : విజయా కందాళ తెలుపు
నడకలో లేడి, నడతలో వాడి, స్వాభిమానాల ఖజానా, తెలుగు సాహిత్యానికి నజరానా. ఎవరీ లలామ?
అభిమానం ఆమె ఊపిరి - అహంకారం ఆమె...
పుట్టినరోజుకు అభినందనగా పద్యం – శ్రీ తిరువాయిపాటి చక్రపాణి
https://youtu.be/m-6lCz9YA54
పుట్టినరోజుకు అభినందనగా పద్యం తెలుపు
క్షేమ సమాజానికై ఎదగాలి హృదయం అంటూ బంగారు భవితకై ఆశీర్వాదం ఈ సీస పద్యం.
రచన శ్రీ తిరువాయిపాటి చక్రపాణి. గానం శ్రీ కోట పురుషోత్తం.
కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో...
సంస్థ తెలుపు : పద్మలత అయ్యలసోమయాజుల
సంస్థ తెలుపు : పద్మలత అయ్యలసోమయాజుల
కవయిత్రి, నృత్యకారిణి, సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని ఐన పద్మలత అయ్యల అమెరికాలో గత ఏడు ఒక చిరువిప్లవం ప్రారంభించారు. బాలబాలికల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు గాను...
నేడు జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం
జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం
ఆధునిక తెలుగు కవులలో అగ్రస్థానం పొందిన కవి గుర్రం జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఎన్ని ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు...