‘కొండపల్లి సందర్భం’ : శత జయంతి స్మారక వ్యాసం
ఈ నెల జనవరి 27న ప్రసిద్ధ చిత్రకారులు డా.కొండపల్లి శేషగిరి రావు గారి జయంతి. నిజానికి జయంతి మాత్రమే కాదు, గత ఏడు పుట్టినరోజు నుంచి వారి 'శత జయంతి' సందర్భం మొదలైంది....
నేనొక కళా పిపాసిని : పద్మశ్రీ జగదీష్ మిట్టల్ అంతర్ముఖం
“నేను మరణించిన ఇరవై ఏళ్ల తర్వాత గానీ నా ఆత్మకథ వెలువడకూడదు” మరోసారి గంభీరంగా చెప్పారాయన.
ఎందుకో చదివేముందు ఒక మాట.
నిన్న 101వ ఏట కాలం చేసిన పద్మశ్రీ జగదీష్ మిట్టల్ గారి ప్రశస్తి...
దసరా అంటే కొండపల్లి : ‘మహిషాసుర మర్ధిని’ పూర్వ పరాలు
తన పౌరాణిక అధ్యయనం నుంచి, లోతైన తాత్వకత నుంచి, అంతకు మించి గొప్ప ధ్యానంతో తన మనోనేత్రంతో దుర్గామాతలను వీక్షించి, అత్యంత ఆరాధనీయంగా అమ్మవారిని చిత్రించేవారట. అందుకే చిత్రకళకు సంబంధించి వినాయక చవితి...
నిత్య పథికుడి నిరంతర సంభాషణ – జయధీర్ తిరుమలరావు తొవ్వ ముచ్చట్లు : ఎ. కె. ప్రభాకర్
'నిత్య పథికుడు - నిరంతర సంభాషణ' ముందుమాట. ఇది జయధీర్ తిరుమలరావు 'తొవ్వ ముచ్చట్లు' గ్రంధం ఏడవ భాగానికి సవివరమైన ముందు మాట.
ఎ. కె. ప్రభాకర్
సంభాషణ వొక కళ. సంచారం వొక తాత్త్వికత....
Teen aur aadha – కెమెరా వంటి గోడలు సాక్షిగా.. : రఘు మాందాటి చిత్ర సమీక్ష
బుర్రలోని కుదురులేని పరి పరి ఆలోచనల గల మనసు ఎంత కుదురుగా ఉండగలదో పరీక్షించుకోడానికి కూడా చిత్రం ఒక రుజువు. ఓపికతో చూసే వారికి ఇదొక మంచి అనుభూతి అనే చెప్పగలను.
రఘు మాందాటి
మనం...
Sketch Book : శీలా వీర్రాజు గారి లేపాక్షి ‘శిల్పరేఖ’లు
మీరు చూసేవి మొన్న కన్నుమూసిన ప్రముఖ చిత్రకారులు, రచయిత శ్రీ శీలా వీర్రాజు 1990లో వెలువరించిన తన లేపాక్షి స్కెచ్ బుక్ - 'శిల్ప రేఖ'లోని రేఖా చిత్రాలు. మీరు చదివేది ఆ...
ఆనందం అంటే Lunana : A Yak in the Classroom – రఘు మాందాటి తెలుపు
ఈ చిత్రం మానసిక ఆనందాన్ని నెలకొల్పే ఒక మంత్ర దండం.
రఘు మాందాటి
భూటాన్ లో చిత్రీకరించిన ఈ చిత్రం మనలోని ఆనందాన్ని వెలికితీసేందుకు హృదయంలో ఒక అద్భుతాన్ని పెనవేసెందుకు తీసిన చిత్రంగా చెప్పుకోవచ్చు.
సంతోషంగా ఉండటం...
నిలువెత్తు బతుకమ్మ : శ్రీ భరత్ భూషణ్ స్మారక సంచికకై రచనలకు ఆహ్వానం
‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట ప్రసిద్ద ఛాయాచిత్రకారులు, దివంగత శ్రీ భరత్ భూషణ్ గారి జీవిత కాల కృషిపై స్మారక సంచిక తేవాలని ప్రసిద్ధ దర్శకులు, ఛాయాచిత్రకారులూ శ్రీ బి. నరసింగరావు గారు నడుంకట్టారు....
Yeelen : ఆఫ్రికనీయం ఈ చిత్రం – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
గత రెండు వందల ఏళ్ళుగా మనకి పాశ్చాత్య ప్రపంచం ఒక రియలిజం ని పరిచయం చేసింది. అది దర్జీవాడు మనకొలతల్తో నిమిత్తం లేకుండా మనకి కుట్టి ఇచ్చిన చొక్కా. మనం ఆ రియలిజానికి...
నేడు కాపు రాజయ్య జయంతి : అపురూప రేఖాచిత్రాల కానుక
తెలంగాణా చిత్తమూ చిత్తరువూ ఐన జానపద ఆత్మను దివంగత కాపు రాజయ్య గారు పట్టుకున్నట్టు మరొక చిత్రకారులు పట్టుకోలేదు. బతుకమ్మ, బోనాలు మొదలు వారి చిత్ర రాజాలు అందరికీ తెలిసినవే. కాగా నేడు...