World Book Day : ఒక కవి, సౌందర్యారాధకుడి గ్రంథాలయ తలపులు
ఒక తేనెటీగకి ఎంత గూడు కావాలి? కాని ఒక మహారణ్యం కూడా దాన్ని తృప్తి పరచదు. ఎంత విస్తారమైన పూలవనం ఉంటే దానికంత ప్రీతి. తీరా అది ఇల్లు కట్టుకోవడం మొదలుపెడితే దాని...
ఏప్రిల్ 23, 24 తేదీల్లో ‘మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్’ : తెలంగాణ మీడియా అకాడమీ ఆహ్వానం
తెలంగాణ మీడియా అకాడమీ నుండి తెలంగాణ మహిళా జర్నలిస్టులందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
దశాబ్దానికి పైగా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ జర్నలిస్టులు గా మన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు...
One Hundred Years of Solitude – జామ పండు వాసన : అంబటి సురేంద్రరాజు
జీవన సంక్షోభాలను దాటుకొని మనిషి జీవితాన్ని ఉత్సవ సంరంభంగా, సంబురంగా గడపడం ఎలాగో, అందుకు ఏంచేయాలో మార్క్వెజ్‌ను చదివి మనం తెలుసుకోవచ్చు.
రచయితగా అమూర్త భావనల జోలికి పోకుండా ఆయనను జర్నలిజమే కాపాడిందంటే అతిశయోక్తి...
జయంతి : అంబేద్కర్ అందరివాడు – కొండవీటి సత్యవతి
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వక్తలు ”అంబేద్కర్ అందరివాడు” అంటూ మాట్లాడినపుడు ఈ మాట చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఆయన బహుముఖప్రజ్ఞని, ఆర్థికవేత్తగా ఆయన సల్పిన...
OUR TIMES OF INDIA : అఖ్లాద్ ఖాన్ అకాల మరణమే సాక్ష్యం – ‘చూపు’ కాత్యాయని
దేశంలో బలపడుతున్న ద్వేషపూరిత వాతావరణం తనను కాల్చి వేస్తున్నదనీ, రోజుల తరబడి నిద్ర పట్టటం లేదనీ అఖ్లాద్ ట్విట్టర్ లో రాశాడు. ఆ ఉక్కబోతను భరించలేని ఆయన గుండె లయ తప్పింది. గత...
మహిళా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు : తెలంగాణ మీడియా అకాడమీ
ఇటీవల దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు విజయవంతం కావడంతో అదే స్పూర్తితో ఈ మాసంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని...
నారాయణపురం : మా ఊరు ఒక ముత్యాల దీవి – సయ్యద్ షాదుల్లా తెలుపు
“జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"
"జనని,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి”
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు జన్మనిచ్చిన మా అమ్మ, నా జన్మను ఆహ్వానించిన నా ఊరు నాకు ఎంతో ప్రీతిపాత్రమైనవి.
సయ్యద్...
ఇద్దరు అధికారులు, ఒకే పాఠం : భండారు శ్రీనివాసరావు తెలుపు
ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం మనం కలిసే వ్యక్తులు, ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని కొన్నేళ్ళ కిందటి నా అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది. ఆ ఇద్దరు అధికారులు నేర్పిన...
బీమ్లా నాయక్ blockbuster hit ఆని చెప్పలేనితనానికి కారణాలివే!
సినిమా సూపర్ డూపర్ హిట్టు అనకుండా ప్రస్తుతానికి డివైడెడ్ టాక్ సొంతం చేసుకోవడానికి అన్ని కారణాలూ ఉన్నాయ్. నిజానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కానీ చెప్పలేరు. అంతర్గతంగా దాగిన బలహీన అంశాలేమిటో...
యుద్ధమూ – శాంతి : తల్లి భూదేవీ నవలలోని తొల్గొనాయ్ తెలుపు : రమా సుందరి
‘జమీల్యా’ లాంటి పాత్రను సృష్టించిన రచయిత చింగీజ్ ఐత్ మాతొవ్ మరో అద్భుత సృష్టి తల్లి భూదేవి నవలలోని ‘తొల్గనాయ్’ పాత్ర.
మనిషి జీవితంలో యుద్ధం అనివార్యం కాని రోజు కోసం యుద్ధం చేయమని...