పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పించిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే ఇది వినని తెలుగు వాళ్లుండరేమో! నిజమే. ఐతే, దాన్నే ఇలా చెప్పాలి. “కొన్ని విషయాలు ఎవరు చెబుతే మైండ్ ఓపెన్ అవుతుందో వాడే పూరి జగన్నాథ్” అని.
అవును. తాను మైండ్ ను బ్లాక్ చేయగలరు, ఓపెన్ చేయగలరు. Puri Musings పేరుతో తాను పంచుకుంటున్న అనుభవాలు, అభిప్రాయాలు, ఆలోచనలు నిజంగానే విలువైనవి. ఇక్కడ విపశ్యన గురించి వినండి మరి. పోకిరీలు కూడా చెవోగ్గి వినగలిగేలా ఆయనే చెప్పగలరు.
“కొన్ని విషయాలు ఎవరు చెబుతే మైండ్ ఓపెన్ అవుతుందో వాడే పూరి జగన్నాథ్”