Editorial

Sunday, November 24, 2024
ARTSNational Camera Day : తల్లికి బిడ్డ భారమా?

National Camera Day : తల్లికి బిడ్డ భారమా?

కెమెరా దినోత్సవ శుభాకాంక్షలు : కందుకూరి రమేష్ బాబు

ఫొటోగ్రఫీ ఎంత గొప్పదో ఆ మాధ్యమాన్ని చేబూనాక కొన్న్ని గొప్ప అలవాట్లు జీవితంలో సామాన్యం చేసుకోవడం ఎంతో మంచిది. అందులో నిత్యం వెంట కెమెరా ధరించడం ఒకటి.

చిత్రమేమిటంటే చాలా మంది భుజానికి కెమెరా వేసుకోవడమే పెద్ద ఇబ్బంది అనుకుంటారు. నిజానికి ఎల్లవేళలా జేబుకు పెన్ను ధరించినట్లు భుజానికి కెమెరా తగిలించుకోవడం ఒక మంచి అలవాటు. అభ్యాసం. అది ఎంతమాత్రం ఇబ్బంది కాదు.

తల్లికి బిడ్డ భారమా?

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article