Editorial

Friday, November 22, 2024
శాసనంమార్కాపురం చెన్నకేశవ దేవర శాసనం

మార్కాపురం చెన్నకేశవ దేవర శాసనం

Epigraphఈ రోజు జూన్ 25

క్రీ.శ 1569 జూన్ 25 నాటి మార్కాపురం (ప్రకాశంజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో రేచర్ల గోత్రుడైన వెలుగోటి చెంనపనాయనింగారు కొచ్చెర్లకోట సీమలోని మారకాపురం గ్రామంలో ఆకులమంత్రాయానకు వచ్చే రొక్కమును మార్కాపురం చెన్నకేశవ దేవర కిచ్చినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా.XVI నెం269].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakashడా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article