Editorial

Friday, November 22, 2024
Pictureఛాయాచిత్రం తెలుపు : నాన్న ప్రేమ

ఛాయాచిత్రం తెలుపు : నాన్న ప్రేమ

హైదరాబాద్ లోని మణికొండలో భవన నిర్మాణ కూలీగా పనిచేసే లక్ష్మి తన తండ్రి జ్ఞాపకార్థం ఇలా పచ్చబొట్టు వేసుకుంది.ఎందుకూ అంటే ఆమె ఎంతో సంతోషంగా చెప్పింది, తన తండ్రి తనకేలోటూ రాకుండా చూసుకున్నాడని. ఒక రాణి లా పెంచాడని.

కందుకూరి రమేష్ బాబు

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article