Editorial

Thursday, November 21, 2024
Audio Columnమట్టికి హారతి ఈ పద్యం

మట్టికి హారతి ఈ పద్యం

 

మట్టి గురించిన అపురూప రచన ఇది.
ఎంత గొప్పగా మట్టి మహత్యాన్ని చాట వచ్చునే చెప్పే గొప్ప పద్యం ఇది.
మట్టిని కళ్ళకు అద్దుకునే పద్యం ఇది.
రత్నాలను రాళ్ళను తన గర్భాన ఒకటిగా లాలించే ఆ మట్టి గురించి… తన ఓర్పు గురించి ఆముదాల మురళి రాయాగా కోట పురుషోత్తం గళం ద్వారా మనకు అందింది.
వారిరువురికీ  చేతులెత్తి వందనం… ..అభివందనం…

నిర్వాహకుల పరిచయం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article