సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా…
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా..
హైదరాబాద్ కు చెందిన పెన్నా సౌమ్యకు గానం ఇష్టమైన అభిరుచి. స్వరం తనకు వరంగా భావిస్తారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహించదాన్ని గర్వంగా ఫీలవుతారు. అడిగిన వెంటనే తెలుపు కోసం తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తన ఒకటి పాడి పంపించారు. వినండి…
చక్కగా పాడారు.. 💐
చక్కగా పాడారు. అభినందనలు. ఆశీస్సులు.
సౌమ్యా గారూ, అభినందనలు.
మీ గొంతు అద్భుతంగా ఉంది.