సామాజిక మాధ్యమాలు వచ్చాక ముఖ్యంగా ఫేస్ బుక్ అందుబాటులోకి వచ్చాక అపురూపమైన జ్ఞాపకాలను పంచుకోవడానికి సులభంగా వీలు చిక్కింది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ మాధ్యమం ద్వారా భద్రపరుచుకున్న మన ఛాయా చిత్రాలు ఎంతో విలువైనవిగా మారాయి. అందుకు ఉదాహరణగా మాతృ దినోత్సవం సందర్భంగా కొందరు బిడ్డలు పోస్టు చేసిన తమ తల్లుల ఛాయా చిత్రాలివి. పేర్లు వేరు. ఒక్కొక్కరిదీ ఒక స్థితీ గతీ. రచిస్తే గొప్ప గాథ. కానీ దర్శనమే ఎంతో తృప్తి. మనల్ని కని…సాకి ఇంతటి అందమైన ప్రపంచంలోకి తెచ్చిన అమ్మలందరికీ జన్మ జన్మలకూ పరి పరి దండాలు తెలుపు.
రాజ్యలక్ష్మి M/O కృపాకర్ పొనుగోటి
కనకవీర M/O జూపాక సుభద్ర
M/O తైదల అంజయ్య
M/O జుగాష్ విలి
M/O మోహన్ రుషి
M/O శైలజా కిరణ్ అయ్యల సోమయాజుల
M/O వేణుగోపాల్ లక్ష్మీపురం
M/O సత్యలత
చిలుకమ్మ M/O జిలుకర శ్రీనివాస్
సీతా రత్నం M/O నరేంద్ర స్వరూప్
జులేఖా బీ M/O ముంతాజ్ ఫాతిమా
M/O పాపారావు కృష్ణమనేని
రావూరి కాంతం M/O కోటేశ్వర రావు
కూచి లక్ష్మి M/O శోభ
బి. సౌజన్య M/O సుపర్ణ
కె.శ్యామల M/O అనుపమ
బండ్రు నర్సమ్మ M/O అరుణోదయ విమలక్క
M/O కిరణ్ చుక్కపల్లి
M/O ఉష తురగ రేవెల్లి