Video Player
00:00
00:00
నావై నీవై రావేలా…
ఈ ఆదివారం ఈ పాట గొప్ప ఆనందం. పారవశ్యం.
సాహిత్యం సంగీతం జానపదం చిత్రకళాదిల సమాహారం ఈ పాట.
చేబితే అర్థం కాదు.
నండూరి రాగంలో వేటూరి గానంలో ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లో సరిగమల సంద్రంలో చిక్కుకుందాం. అంతే.
వసంత గారికి ధన్యవాదాలు.
వృత్తి రీత్యా వారు యశ్వంతాపూర్ లో ఉపాధ్యాయురాలు.
యాంత్రిక జీవనంలో మనల్ని మనకు గుర్తు చేసే ‘ఎంకి పాట’ ఆమె గానం.
పాడి హృదయాలను శుభ్రపరచడం తన ప్రవృత్తి.
ఆదివారం ఆమె పాట తెలుపుకు ప్రత్యేకం.
మాటల్లేవ్.. చప్పట్లే చప్పట్లు .. అభినందనలు వసంతా