క్యాతం సంతోష్ కుమార్ – అతడి చిత్రలేఖనం ఒక అభయారణ్యం

తెలంగాణ పునరుజ్జీవనంలో అందివచ్చిన వన్యప్రాణి ప్రేమికుడతను. తన కెమెరా కంటితో తీసిన అపురూప ఛాయాచిత్రాలతో తానే కృష్ణ జింకల అభయారణ్యం ప్రతిపాదనకు ఆద్యుడిగా మారాడు. అందుకే అనడం, అతడి చిత్రలేఖనమే ఒక అభయారణ్యం అని! కందుకూరి రమేష్ బాబు ఒక్క కృష్ణ జింక కూడా లేదనుకునే స్థితిలో అతడు నాలుగు వేల జింకలను చూశాడు. చూసి ఊరుకోకుండా దేశానికి పెద్ద ఎత్తున ప్రకటించాడు. తన ఛాయాచిత్రలతో అతడు అటవీ అధికారులకు సరికొత్త స్ఫూర్తి నిచ్చాడు. దేశంలోనే అతి … Continue reading క్యాతం సంతోష్ కుమార్ – అతడి చిత్రలేఖనం ఒక అభయారణ్యం