Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఒకే చోట మంచి పుస్తకాల పరిచయాలు : కొసరాజు సురేష్ తెలుపు

ఒకే చోట మంచి పుస్తకాల పరిచయాలు : కొసరాజు సురేష్ తెలుపు

తెలుపు టివి అందిస్తున్న సగౌరవ శీర్షిక ‘మంచి పుస్తకం’.
ఈ శీర్షిక కింద ఇప్పటిదాకా కొసరాజు సురేష్ తాను అనువదించిన పుస్తకాల పరిచయాల వివరాలు కింద ఉన్నాయి. ఆయా పుస్తకాలపేర్లపై క్లిక్ చేసి చదవండి. వీటిలో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. తెప్పించుకుని చదవొచ్చు.

వివరాలకు …
Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/
Mobile : 73822 97430

 

01. గడ్డిపరకతో విప్లవం 

02. బాబోయ్: బడి! 

03.‘నాకు నేను తెలిసే’ 

04. అనార్కో 

05. ‘సందిగ్ధ’ 

06. సమ్మర్‌హిల్‌ 

07. ‘జీవన గీతం’ 

08. ‘యుద్ధోన్మాది అమెరికా’ 

09.‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’ 

10. ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’ 

11. ‘పరుసవేది’  

12. ‘శివమెత్తిన నది’, ‘నీలం రంగు గొడుగు’

13. ‘ఒక రోజా కోసం’

14. ‘సింగారవ్వ’

15. ‘హంసలను వేటాడొద్దు’

16. కమలా భసీన్ మూడు పుస్తకాలు 

17. దిబ్బ ఎరువు వంటి మనిషి 

18. అరుంధతీ రాయ్ రాసిన ‘..ఎ ఘోస్ట్ స్టోరీ’

19. మాధురి పురందరే ‘ఒక వేసవి రోజు’ 

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. చిన్నవి పెద్దవి కలిపి వారు వంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు. పైన పరిచయం చేసినవన్నీ వారు అనువదించినవే. 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article