ఆమె తల్లీబిడ్డల భరోసా : డా.సామవేదం కామేశ్వరి

ఒక మహిళా మూర్తి పరిచయం కాదిది. మనకు తెలియని మన అమ్మలక్కల జీవితం గురించి తెలియజెప్పే మానవతావాది జీవన స్పర్శ ఇది. రెండు విధాలా కొనియాడతగిన ఈ వైద్యురాలి కృషి ‘తెలుపు’కి ప్రత్యేకం. కందుకూరి రమేష్ బాబు గర్భసంచి, గర్భ ధారణ – ఈ రెండిటినీ స్త్రీల సమస్యలుగా చూసే సమాజంలో ఆమె ఒక మెలుకువ తెచ్చారు. స్త్రీ ఒక అవయవం కాదని శక్తిమేరా ఎలిగెత్తి చాటారు. పునరుత్పత్తి కేవలం యాంత్రిక విషయం కాదని ఆమె ఏంతో … Continue reading ఆమె తల్లీబిడ్డల భరోసా : డా.సామవేదం కామేశ్వరి