Editorial

Saturday, November 23, 2024
Audio Columnనాన్న తొలిగా పద్య నీరాజనం - ఐనాల మల్లేశ్వర రావు

నాన్న తొలిగా పద్య నీరాజనం – ఐనాల మల్లేశ్వర రావు

నాన్న తొలిగా పద్య నీరాజనం…

‘ఆకాశమగుపించే నన్నెత్తుకున్నాక’ …కలడె నాన్నకు మించిన ఘనుడు వసుధ’ అంటూ పూజ్య తండ్రిపై రాసిన అపురూప సీస పద్యం ఇది. రచన శ్రీ ఐనాల మల్లేశ్వర రావు. గానం శ్రీ కోట పురుషోత్తం.

కోట పురుషోత్తం పరిచయం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article