Editorial

Saturday, November 23, 2024
శాసనంపొన్నతోట శాసనం

పొన్నతోట శాసనం

Epigraph

నేడు తారీఖు జూన్ 12

క్రీ.శ 1555 జూన్ 12 నాటి పొన్నతోట (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో పొన్నతోంట గ్రామానికి చెందిన విప్రవినోదులు దానమలేవో చేసినట్లుగా చెప్పబడ్డది. దానశాసనం శిధిలమైనందున, అసంపూర్తిగా ఉన్నందున మిగిలిన వివరాలు తెలియడంలేదు. [కడప జిల్లా శాసనాలు II నెం 242].

 

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article