TAG
top story
దిలీప్ కుమార్ పై పుస్తకం ఎందుకు తెచ్చాను – పి.జ్యోతి తన మాట
సినిమాలు ఏం నేర్పిస్తాయి అన్న వారికి నా జీవితమే జవాబు.
పి.జ్యోతి
పుస్తకం, సినిమా ఈ రెండూ నాకు అన్ని సమయాలలోనూ తోడు, నీడ. సినిమా, పుస్తకం తీర్చిన మనిషిని అని నేను ఎప్పుడు చెపుతూ...
Padma Shri కిన్నెర మొగిలయ్య మనకు థాంక్స్ చెప్పాలా? తెలుపు సంపాదకీయం
ఒక మనిషి మనకు కృతజ్ఞతలు చెప్పుకునే దుస్థితి ఎంత దుర్మారమైనదో తెలుపు నలుపు వ్యాసం ఇది.
కందుకూరి రమేష్ బాబు
కాశీలో నేను ఒక గుడి ఫోటో తీశాను. దాదాపు ఐదు వందల ఏళ్లుగా ఆ...
డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు : ఈ ‘పద్మశ్రీ’ విరిసిన విధానం అపూర్వం
ఐదు దశాబ్దాల కాలంలో మూడున్నర లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించి ఎందరో అభాగ్యులకు ‘నడక’ నిచ్చిన డా. సుంకర వెంకట ఆదినారాయణ గారికి నేడు పద్మశ్రీ పురస్కారం వరించింది. తన చికిత్సకు...
REPUBLIC DAY SPECIAL : వారిద్దరినీ నేడు ఎవరని ఎంచాలి? – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
వారిద్దరూ ముస్లిములు. ఒకరిది బెంగాల్, మరొకరిది వారణాసి. ఆలపించిందేమో ఒక గుజరాతీ హిందూ కవి రాసిన కృష్ణలీలా కీర్తన. ఆ వీడియో క్లిప్ కింద ఉన్న వందలాది కామెంట్లలో ఒకరు రాసారు కదా:...
‘శెభాష్……బీమల నాయక’ : పద్మశ్రీ మొగిలయ్యకు అభినందనలు తెలుపు
సహజంగానే మొగిలయ్య గొంతు ఒక మాధ్యమం. అది అడుగు ప్రజలది. అనాది లోతుల్లోంచి పెగులుతుంది. వేదనను చెదరగొడుతూ దుఖాన్ని దూరం చేస్తూ ఒక వీరుడి రాకను ప్రకటిస్తుంది. బీమ్లా నాయక్ పరిచయానికి మొగిలయ్యను...
National Voters’ Day : మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతాలు
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఎన్నికల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుర్తుగా 2011 జనవరి 25 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను...
Thích Nhất Hạnh – ‘ఒక యోగి ప్రేమ కథ’ : చినవీరభద్రుడు తెలుపు
తొంభై అయిదేళ్ళ వయసులో అత్యంత సమ్యక్ చిత్తంతో మొన్న థిచ్ నాట్ హన్ వియత్నాంలో నిర్యాణం చెందారని వినగానే అది ఒక నిర్వాణమనే అనిపించింది అని పేర్కొన్న చినవీర భద్రుడు గారు గతంలో...
Thích Nhất Hạnh – పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం : చినవీరభద్రుడు
నేడు ప్రపంచం పూర్తి కుడిగా, పూర్తి ఎడమగా మారిపోతున్న కాలంలో ఒక మనిషి తన శాయశక్తులా, కుడిఎడమల అతివాదానికి దూరంగా, ఆ రెంటికీ సమానదూరంలో, మధ్యగా, సగటుమనిషికి సన్నిహితంగా జీవించడానికి ప్రయత్నించటంలో గొప్ప...
5G & అమెరికా విమానాల అంతరాయం : ప్రొ.నాగేశ్వర్ తెలుపు
https://www.facebook.com/IndiaCurrentAffairs/videos/463568572094627
ప్రొ.నాగేశ్వర్ గారు దాదాపు ఐదు నిమిషాల ఈ వీడియోలో అమెరికా విమానాలకు అడ్డంకిగా మారిన 5G సేవల గురించిన అనేక అంశాలను తేటతెల్లం చేయడం విశేషం.
అమెరికా విమానయాన సర్వీసులకు ఏర్పడ్డ అంతరాయం వెనకాల...
లెనిన్ మహాశయుడికి ఘన నివాళి – శాంతి శ్రీ
మార్క్సిజాన్ని గొప్ప కళగా మార్చడమే లెనిన్ మానవాళికి చేసిన మహోపకారం. నేడు ఆ మహాశయుడి వర్థంతి సందర్భంగా ఘన నివాళి.
శాంతి శ్రీ
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలుచేయడం ఎలాగో కార్మిక వర్గానికి...