TAG
top story
మైదానం : ఇది రాజేశ్వరి చెప్పిన కథ : వాడ్రేవు వీరలక్ష్మీదేవి తెలుపు
చలం అనగానే మైదానం అంటారు వెంటనే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లూ కూడా.
చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివేరు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో...
మండల్ మంటలు లేచే వరకూ అంబేడ్కర్ ఘనత తెలియని స్థితి! – ‘మెరుగుమాల’ తెలుపు
1990లో మండల్ మంటలు లేచే వరకూ...అంబేడ్కర్ ఘనత తెలియని పరిస్థితి ఓబీసీలలో నెలకొని ఉంది.
అప్పటిదాకా అంబడ్కేర్ విగ్రహాలు పెట్టించి, ఎస్సీల ఓట్లు గుండుగుత్తగా కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రధానులకు పట్టని బాబా...
‘కమ్మ శ్రేయోభిలాషి’ ఈ ‘తెలంగాణ పద్మనాయక వెలమ’ : ‘మెరుగుమాల’ విశ్లేషణ
తెలంగాణ రాష్ట్ర సమితికి చిక్కదనంతో పాటు 'కమ్మదనం' అవసరమని గుర్తించగల దురంధరుడు సిద్దిపేట పెద్ద పద్మనాయకుడు. తన రాజకీయ జీవితం చంద్రబాబు మాదిరిగానే యువజన కాంగ్రెసులో మొదలయినప్పటికీ తనకు సుస్థిర రాజకీయ జీవితం...
OUR TIMES OF INDIA : అఖ్లాద్ ఖాన్ అకాల మరణమే సాక్ష్యం – ‘చూపు’ కాత్యాయని
దేశంలో బలపడుతున్న ద్వేషపూరిత వాతావరణం తనను కాల్చి వేస్తున్నదనీ, రోజుల తరబడి నిద్ర పట్టటం లేదనీ అఖ్లాద్ ట్విట్టర్ లో రాశాడు. ఆ ఉక్కబోతను భరించలేని ఆయన గుండె లయ తప్పింది. గత...
‘పూచిన చెట్టుకిందనే రాలిన పువ్వు’ : ఎన్. వేణుగోపాల్
చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను నిన్న బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి.
నిర్మల హిందీ అనువాదాలు చేసింది. స్వతంత్ర రచనలూ చేసింది. కథలు రాసింది. మంచి...
శ్రీరామ నవమి : కబీరు రామరసాయనం : చినవీరభద్రుడి ‘దు:ఖంలేని దేశం’ నుంచి ..
సహజసమాధి చిత్తుడై చెప్తున్నాడు కబీరు, ఇప్పుడు నేను భయపడను, మరొకణ్ణి భయపెట్టను.
కోరికలు తొలగిపోయాయి, అతడు లభించాడు, నా నమ్మకం బలపడింది.
వాడ్రేవు చినవీరభద్రుడు
ఇప్పుడు కబీరు పూర్తి బంగారం
అతడిప్పుడు రాముడు ఈ పాత్రలోనే ప్రకాశిస్తున్నాడు, నా...
Hill of figures -బొమ్మలమ్మ గుట్ట : చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాటి ఙ్ఞాపకం
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్ట వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇది ఇటు ఆధ్యాత్మికంగా, అటు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. తెలుగుభాషకు ప్రాచీన...
Tamilisai Soundararajan & గుదిబండ వ్యవస్థ – జిలుకర శ్రీనివాస్ సూటి విమర్శ
గవర్నర్లు చాలామంది తమను నియమించిన పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం చూశాము. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం చూశాము. ఇప్పుడు తెలంగాణ గవర్నరు బిజెపి నాయకురాలిగా ప్రవర్తించడం ఆ...
నేడు కాపు రాజయ్య జయంతి : అపురూప రేఖాచిత్రాల కానుక
తెలంగాణా చిత్తమూ చిత్తరువూ ఐన జానపద ఆత్మను దివంగత కాపు రాజయ్య గారు పట్టుకున్నట్టు మరొక చిత్రకారులు పట్టుకోలేదు. బతుకమ్మ, బోనాలు మొదలు వారి చిత్ర రాజాలు అందరికీ తెలిసినవే. కాగా నేడు...
World Health Day : మహనీయుల హాస్య చతురత – భండారు శ్రీనివాసరావు
చక్కటి హాస్యం ఉద్రిక్తతలను తగ్గిసుంది. వాతావరణాన్ని తేలికచేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడానికి చక్కని మార్గం కూడా. మనమీద మనం జోకులు వేసుకుంటూ మనసు చల్లబరచుకుంటే అహం ఉపశమిస్తుంది. ఐతే, హాస్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పొసగవని...