TAG
top story
సమాంతర రేఖలు – డా. నలిమెల భాస్కర్ అనువాద కథ
ఇది ఒక పని మనిషి కథ. ఒకానొక కలవారి ఇంటి కథ కూడా. పెద్ద గీత, చిన్న గీతల తారతమ్యాల గాథ.
ఎదుగుతున్న ఆమె కొడుకు పుట్టప్ప ఒక దశలో "నేను పెద్దవాణ్ణి అయ్యి...
తియ్యటి యాది : లగ్గపు లాడూలు – డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
ఎనుకట లడ్డుముచ్ఛట గట్లుండెమరి ! అబ్బో! ముట్టుకుంటె ముడుచుకపొయ్యే ఆరుద్రపురుగు లెక్కన అప్పటి బాల్యం ఎంత అపురూపంగ అమూల్యంగ ఉండేటిదో!!
డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
ఇది 1980-85 కాలపు సంగతి!
అవి నేను ఐదారు తరగతులు చదివేరోజులు....
ఇంకేం కావాలి? – గోవిందరాజు చక్రధర్ కవిత
తెలుపు తొలి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు, రచయితా, పరిశోధకులు గోవిందరాజు చక్రధర్ గారు ఒక చక్కటి కవిత రాసి పంపించారు.
తరచి చూసుకుంటే ఎంత తృప్తి, సంతృప్తి!
గోవిందరాజు చక్రధర్
చిన్ననాటి జిగ్రీ దోస్తానొకడు
ఉన్నట్టుండి...
‘RRR’ అనే సినిమాపై వాడ్రేవు చినవీరభద్రుడి సమీక్ష
ఇగ్నొరెన్సు ని క్షమించవచ్చు. యారొగెన్సుని క్షమించలేం.
వాడ్రేవు చినవీరభద్రుడు
నిన్న రాత్రి RRR అనే సినిమా చూసాను. మూడు గంటల ఏడు నిమిషాలు. తెలుగులో అబ్సర్డ్ సాహిత్యం, అబ్సర్డ్ నాటకం రాలేదన్న చింత తీరిపోయింది. బహుశా...
నిలువెత్తు బతుకమ్మ : శ్రీ భరత్ భూషణ్ స్మారక సంచికకై రచనలకు ఆహ్వానం
‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట ప్రసిద్ద ఛాయాచిత్రకారులు, దివంగత శ్రీ భరత్ భూషణ్ గారి జీవిత కాల కృషిపై స్మారక సంచిక తేవాలని ప్రసిద్ధ దర్శకులు, ఛాయాచిత్రకారులూ శ్రీ బి. నరసింగరావు గారు నడుంకట్టారు....
కథ వెనుక కథ – ఈ వారం ‘పెరుగన్నం’ : జింబో
ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి హత్యకు ఎలా దారి తీసిందన్న విషయం నా మనసులో చాలాకాలం అలజడి రేపింది. చివరికి అదే కథగా రూపుదిద్దుకుంది.
ఈ వారం పెరుగన్నం - నా స్వీయానుభవం...
BETTER HALF : ‘జయదేవు’డి రాజ్యలక్ష్మి – తెలుపు సంపాదకీయం
సుతారమైన వారి ప్రేమానురాగాల అభివ్యక్తి తెలుపు సంపాదకీయం ఇది
కందుకూరి రమేష్ బాబు
సుప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు రెండు వారాల క్రితం స్వర్గస్తులయ్యారు. గత ఏడు తమ 58...
అన్వితా రెడ్డి : ఎవరెస్ట్ శిఖరంపై మన ‘భువనగిరి’ దరహాసం
నిన్న మహిళా బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ గా నిజామాబాద్ బిడ్డ తెలంగాణ పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పగా మొన్ననే ఈ భువనగిరి బిడ్డ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన సాహసోపేత వారసత్వాన్ని...
నిఖత్ జరీన్ : ‘బంగారి’ తెలంగాణ
మన తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ బిడ్డ - నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశానికే వన్నె తెచ్చింది. తెలంగాణనే కాదు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు...
Yeelen : ఆఫ్రికనీయం ఈ చిత్రం – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
గత రెండు వందల ఏళ్ళుగా మనకి పాశ్చాత్య ప్రపంచం ఒక రియలిజం ని పరిచయం చేసింది. అది దర్జీవాడు మనకొలతల్తో నిమిత్తం లేకుండా మనకి కుట్టి ఇచ్చిన చొక్కా. మనం ఆ రియలిజానికి...