Editorial

Sunday, April 20, 2025

TAG

Five elements

కవిత్వం – బండారు జయశ్రీ

నిప్పులు చీమ్ముతూ నీలదీస్తుంది కవిత్వానిది అగ్నితత్వం పరిమళమై నలుదిశలా వ్యాపిస్తుంది కవిత్వానిది వాయుతత్వం సెలయేరులా ప్రవహిస్తుంది కవిత్వానిది జలతత్వం ప్రపంచమంతా పరుచుకుంటుంది కవిత్వానిది నేలతత్వం ఉరుములు మెరుపులను తనలో ఇముడ్చుకుంటుంది కవిత్వానిది నింగితత్వం కవిత్వం పంచాభూతాత్మకం జయశ్రీ బండారు  

Latest news